( విడుదల తేది: 07.09.1967 గురువారం )
| ||
---|---|---|
విజయవర్ధన్ మూవీస్ వారి దర్శకత్వం: టి.కృష్ణ సంగీతం:కె.వి. మహాదేవన్ తారాగణం: జమున, కృష్ణ, విజయనిర్మల,గుమ్మడి,రామకృష్ణ,రాజబాబు,గీతాంజలి | ||
01. ఇది చిగురాకుల్లో చిలకమ్మా నీ చేతికి అందదు ఈ బొమ్మ - పి. సుశీల - రచన: కొసరాజు 02. ఓ బాలరాజా ఓ వంటరాజా ..చిటపట చెమటల చీర తడిసె - పిఠాపురం, పి. సుశీల - రచన: కొసరాజు 03. చిన్నారి పొన్నారి చిట్టి పాప ఇన్నాళ్ళు ఏమైనావు చిట్టి పాప - పి. సుశీల - రచన: ఆరుద్ర 04. నిషా ఎందుకు నేనున్నాను ఖుషీ కోరిక తీరుస్తాను - పి. సుశీల - రచన: ఆరుద్ర 05. పదారు గడిచి పదేడిలొకి పాదం మోపే అమ్మాయి - పి.బి.శ్రీనివాస్, పి. సుశీల - రచన: ఆత్రేయ 06. ప్రతి పాప పుట్టేదే పుట్టినరోజు వచ్చేది అది పండుగ రోజు - పి. సుశీల - రచన: ఆత్రేయ 07. శ్రీపతిం శ్రీధరం శ్రీశం సర్వజ్ఞం (శ్లోకం) - పి. సుశీల |
Friday, July 23, 2021
ఉపాయంలో అపాయం - 1967
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment