Friday, July 23, 2021

అసాధ్యుడు - 1968


( విడుదల తేది: 12.01.1968 శుక్రవారం )
టైగర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణ , కె. ఆర్.విజయ, నెల్లూరు కాంతారావు, రామకృష్ణ , చలం, వాణిశ్రీ

01. అల్లూరి సీతారామరాజు (నాటకం) - రచన: శ్రీశ్రీ
     ( గాయకులు: వల్లం నరసింహారావు వ్యాఖ్యానంతో,మాధవపెద్ది, గోపాలం,వసంత బృందం )
02. ఇలా ఇలా ఉంటుందని ఏదో ఏదో ఔతుందని - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
03. కలలే కన్నానురా వగతో ఉన్నానురా త్వరగా రావేమిరా - ఎస్. జానకి - రచన: దాశరధి
04. చిట్టెమ్మ చిన్నమ్మ చూడవమ్మా నన్ను ఔనన్నా కదన్నా - పి.బి.శ్రీనివాస్ - రచన: డా. సినారె
05. నిన్నుచూసి నవ్విందా నన్ను చూసి నవ్విందా - పిఠాపురం, మాధవపెద్ది,ఎస్. జానకి - రచన: కొసరాజు
06. వెళ్ళగలిగితే వెళ్ళు వెళ్ళు వెళ్ళు నన్ను వదలి కదల లేవు కాళ్ళు - ఘంటసాల - రచన: ఆరుద్ర 
07. సైరానా రాజా హుషార్ హుషార్ నిద్ర లే  - ఎల్. ఆర్. ఈశ్వరి, మాధవపెద్ది బృందం - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment