Friday, July 23, 2021

అమాయకుడు - 1968


( విడుదల తేది: 10.05.1968 శుక్రవారం )
శ్రీ ఉదయశ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: అడ్డాల నారాయణరావు
సంగీతం: బి. శంకర్
తారాగణం: కృష్ణ, జమున, గుమ్మడి, జి.వరలక్ష్మి, విజయలలిత,ముక్కామల

01. అనుకోనా ఇది నిజమనుకోనా కల యనుకోనా - పి.బి. శ్రీనివాస్ - రచన: దేవులపల్లి
02. చందమామ రమ్మంది చూడు చల్లగాలి - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
03. పూవులలో తీవెలలో పొంగెనులే అందాలే - పి.సుశీల బృందం - రచన: డా. సినారె
04. పట్నంలో శాలిబండ పేరైన గోల్‌కొండ చూపించు - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: వేణుగోపాల్
05. పోలేవు నీవు రాలేను నేను నీదారిలోనే నే దాగినాను - పి.సుశీల - రచన: డా. సినారె
06. బొమ్మను గీసేవు ముద్దుల బొమ్మను గీసేవు - పి.సుశీల, పి.బి. శ్రీనివాస్ - రచన: డా. సినారె
07. మనిషైతే మనసుంటే కనులు కరగాలిరా కరిగి - ఘంటసాల - రచన: దేవులపల్లి 



No comments:

Post a Comment