Sunday, March 11, 2012

అన్నదమ్ములు - 1969


( విడుదల తేది: 29.08.1969 శుక్రవారం )
డి.బి.యన్ అండ్ డేగా ఫిలింస్ వారి
దర్శకత్వం: వి. రామచంద్రరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, రాంమోహన్, చంద్రకళ, చంద్రమోహన్, మీనాకుమారి

01. ఎందుకు ఎందుకు ఈ దాగడుమూతలు - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి 
02. ఎక్కుమామ బండెక్కుమామా నువెక్కి కూసోని - స్వర్ణలత,పిఠాపురం - రచన: కొసరాజు
03. చూస్తే ఏముందోయి రాజా జలసా చేస్తేనే ఉంది - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
04. నన్ను చూచి వెన్నెలచూస్తే ఆ వెన్నెల చల్లగ ఉండదు - పి.సుశీల, ఎస్. జానకి - రచన: ఆత్రేయ
05. నవ్వే ఓ చిలకమ్మా నీ నవ్వులు ఏలమ్మా - ఎస్.పి. బాలు,పి.సుశీల - రచన: ఆరుద్ర
06. సిగ్గేస్తుందోయ్ చెబితే చెప్పలేని సిగ్గేస్తుందోయ్ - పి.సుశీల - రచన: డా. సినారెNo comments:

Post a Comment