Sunday, March 11, 2012

అమ్మకోసం - 1970


( విడుదల తేది: 26.03.1970 గురువారం )
చిన్నీ బ్రదర్స్ వారి
దర్శకత్వం: బి.వి. ప్రసాద్
సంగీతం: పి. ఆదినారాయణరావు
తారాగణం:  కృష్ణ, విజయనిర్మల, రేఖ, అంజలీదేవి, గుమ్మడి, నాగయ్య,రాజబాబు....

01. అందాల వలపు జంట కలల పంట - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు బృందం - రచన: ఆరుద్ర
02. అదేఅదే పదేపదే ప్రియా ఇమ్మన్నాను - పి.బి.శ్రీనివాస్,ఎస్. జానకి - రచన: డా. సినారె
03. ఈలొయలొన ఈ పాయలొన .. మనసూగింది ఉయ్యాలలా - పి.సుశీల - రచన: డా. సినారె
04. ఏమాయె ఏమాయె నీ దైవము ఏమూలలొ దాగెనో - ఘంటసాల కోరస్ - రచన: డా. సినారె
05. గువ్వలా ఎగిరిపోవాలి ఆ తల్లి గూటికే చేరిపోవాలి - ఎస్. పి. బాలు - రచన: డా. సినారె
06. తడబడి పూర్వ జన్మమున దంపతుల ( పద్యం) - పి. సుశీల
07. పాపికొండల కాడ పాలమబ్బుల - పి. సుశీల, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
08. రేపు వత్తువు గాని తూరుపు తెల్లవారె పోరా ఈ వేళకు - పి. సుశీల



No comments:

Post a Comment