Saturday, August 14, 2021

అల్లుడే మేనల్లుడు - 1970


( విడుదల తేది: 05.11.1970 గురువారం )
పద్మశ్రీ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. పుల్లయ్య
సంగీతం: బి. శంకర్
తారాగణం: కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, కృష్ణంరాజు, రాజబాబు,సత్యనారాయణ, సూర్యకాంతం

01. జాబిల్లి వచ్వాడే పిల్లా నిన్నెంతో మెచ్చాడె నీకు మనసిచ్చాడె - ఘంటసాల - రచన: దాశరధి
02. నీవని నేనని లేనేలేవు లేనేలేవు తెరలు అడ్డు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
03. పెళ్ళి కుదిరిందమ్మా పెళ్ళికుదిరింది నాన్నా ప్రేమ గెలిచింది - పి.సుశీల - రచన: ఆత్రేయ
04. వానల్లు కురవాలి వరిచేలు - ఎల్. ఆర్. ఈశ్వరి, ఘంటసాల బృందం - రచన: కొసరాజు
05. సై బడాజోరు పిల్ల వచ్చింది చూస్కో సై రాజా బుల్ బుల్ - ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
06. సుక్కు సుక్కు సుక్కు ఓ సుక్కమ్మో - ఎస్.పి. బాలు,ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు



No comments:

Post a Comment