( విడుదల తేది : 10.03.1956 శనివారం )
| ||
---|---|---|
ప్రతిభా వారి దర్శకత్వం: ఎస్. బాలచందర్ సంగీతం: మాష్టర్ వేణు గీత రచన: సుంకర సత్యనారాయణ తారాగణం: నాగభూషణం, జానకి, గుమ్మడి, రమణారెడ్డి, వంగర, హేమలత | ||
01. ఏది నిజం ఏది నిజం మానవుడా ఏది నిజం - మాధవపెద్ది, ఘంటసాల బృందం 02. గుత్తోంకాయి కూరోయ బావా కోరి వండినోయి బావా - జిక్కి - రచన: బసవరాజు అప్పారావు 03. నేడు నా మనసు ఉయ్యాల లూగెనే నాదు మదిలొని కోరికలు రేగెనే - జిక్కి 04. బీదల రోదన వినవా నిరుపేదల వేదన కనవా ఓ కానని దైవం - జిక్కి - ఈ క్రింది పద్యం,పాటలు మరియు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 01. ఎవడైనా తెగియించి యెదిరించెనా నన్ను (పద్యం) - 02. ఏకాకిగా విలపించు చుంటివా చీకాకునబడి తల్లి - 03. నా రాజు రాడాయెనే చెలి అదె రేరాజు ఏతెంచెనే - 04. నిన్నే కోరిన చిన్నది నీ ఒడిలోనే ఉన్నది - |
Friday, April 24, 2009
ఏది నిజం - 1956
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment