Sunday, March 11, 2012

అమ్మ (డాక్యుమెంటరీ ) - 1975


( విడుదల తేది : 02.05.1975 శుక్రవారం )
మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్ వారి
దర్శకత్వం: ఎమ్. ఎస్. ఎన్. మూర్తి
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి మరియు పామర్తి

01. అంతా రామమయం - అవధూతేంద్ర సరస్వతీ స్వామీజి బృందం - రచన: భక్త రామదాసు
02. అందాల లీలలో ఆనందంబౌ - ఘంటసాల - రచన: పి. రాయకులపతి
03. అన్నదాతా సుఖీభవ అనసూయమాతా సుఖీభవ - పి. సుశీల, జి ఆనంద్ బృందం  - రచన: నదీరా
04. అమ్మా అనసూయమ్మా అఖిల లోకేశ్వరి మేలుకో - మంగళంపల్లి  - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
05. అయిభుది నందిని భూసుర నందిని - ఎస్. జానకి బృందం - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ
06. అల్లదే హైమాలయం అది చల్లని నీ దేవాలయం - ఎస్. జానకి,ఎస్.పి. బాలు బృందం - రచన: నదీరా
07. ఆడుతు పాడుతు నీ కధ పాడుచు పయనించెదమే - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
08. ఉదయమిదే మాతృశ్రీ స్వర్ణోత్సవ మహోదయమిదే - ఎస్.పి. బాలు బృందం - రచన: నదీరా
09. ఎంత దూరమమ్మా యీ పయనం - వి. రామకృష్ణ  బృందం - రచన: మన్నవ బుచ్చిరాజుశర్మ
10. ఏమి వర్ణింతువోయి నీవు కవిరాజా ( పద్యం ) - ఘంటసాల - రచన: పి. రాయకులపతి
11. ఐంద్రీ మహావిద్య యను పేర - ఘంటసాల - రచన: బుచ్చిరాజు శర్మ
12. కనుగొంటినా లేక కలగంటినా - ఎస్. జానకి - రచన: నదీరా
13. జయతు జయతు వరదాయిని జయతు ( బిట్ ) - బృందం
14. జయహో మాత శ్రీఅనసూయ రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి - ఆనంద్ బృందం
15. జిల్లెల్లమూడిలో స్త్రీరూప ధారణియై దిగివచ్చి - ఎస్. జానకి బృందం - రచన: శంకరశ్రీ
16. దీపావళీ దివ్య దీపావళీ ఇది మాపాలి ఆనంద - పి.సుశీల బృందం - రచన: బి.ఎల్.ఎన్. ఆచార్య
17. పుణ్యమహో పుణ్యమహో పుణ్యం - పి.లీల బృందం - రచన:పన్నాల రాధాకృష్ణశర్మ
18. యయా శక్త్వా బ్రహ్మా కమలనయనః (శ్లోకం) - ఘంటసాల - రచన: పన్నాల రాధాకృష్ణశర్మ




No comments:

Post a Comment