Sunday, March 11, 2012

అప్పుచేసి పప్పుకూడు - 1959


( విడుదల తేది: 14.01.1959 బుధవారం )
విజయా వారి
దర్శకత్వం: ఎల్.వి. ప్రసాద్
సంగీతం: ఎస్. రాజేశ్వర రావు
గీత రచన: పింగళి
తారాగణం: ఎన్.టి.రామారావు, సావిత్రి, జగ్గయ్య, జమున, రేలంగి,గిరిజ,ఎస్.వి. రంగారావు,
సి. ఎస్. ఆర్. ఆంజనేయులు...

01. అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా - ఘంటసాల బృందం 
02. ఆనందం పరమానందం బాలకృష్ణుని - ఘంటసాల, పి.లీల
03. ఆలాపన ( బిట్ ) - పి. లీల
04. ఎచటినుండి వీచెనో ఈ చల్లని గాలి తీవెల పై - పి. లీల, ఘంటసాల
05. ఓ పంచవన్నెల చిలకా నీకెందుకింత అలక - ఘంటసాల, స్వర్ణలత
06. కాశీకి పోయాను రామాహరి గంగ తీర్దమ్ము - ఘంటసాల, స్వర్ణలత
07. కాకులు పెట్టిన గూళ్లను కోకిలములు (పద్యం) - ఘంటసాల
08. కాలం కాని కాలంలో కోయిల కూతలెందుకనో - పి. లీల, పి.సుశీల
09. కప్పను బట్టిన పామును గప్పున (పద్యం) - ఘంటసాల
10. చేయిచేయి కలుపరావే హాయిహాయిగా - ఎ.ఎం.రాజా, పి. లీల
11. చిన్నారి చూపులకు ఓ చందమామ ఎన్నెన్నొ అర్దాలు - ఎ.ఎం.రాజా
12. చిత్రనళీయము (నాటకము) - పి.లీల, ఘంటసాల, మాధవపెద్ది
13. తనధర్మంబును పూర్తిగా మరచెను (పద్యం) - ఘంటసాల
14. జోహారు గైకొనరా దేవా నే ధన్యనైతినిరా - పి. లీల
15. నవకళా సమితిలో నా వేషమును చూసి (పద్యం) - ఘంటసాల
16. నీసుఖమును నీ భోగమే చూసిన యెటుల (పద్యం) - ఘంటసాల
17. నీకు వినిపించనే లేదా దేవా నాకు వినిపించిన - పి.సుశీల
18. నీలోపలీ నాలోపలి లోలోపలి గుట్టు తెలియ (పద్యం) - ఘంటసాల
19. మూగవైన ఏమిలే నగుమోమే చాలునులే - ఎ.ఎం.రాజా
20. రామరామ శరణం భధ్రాద్రిరామ శరణం - పి. లీల
21. సుందరాంగులను చూసిన వేళల - పి. లీల,ఎ.ఎం.రాజా,ఘంటసాల 



No comments:

Post a Comment