Saturday, August 14, 2021

ఆలీబాబా 40 దొంగలు - 1970


( విడుదల తేది: 04.04.1970 శనివారం )
శ్రీ గౌతమి పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, జయలలిత, నాగభూషణం, సత్యనారాయణ, రాజబాబు, రమాప్రభ

01. అల్లా యాఅల్లా మనిషికి మనిషికి రకరకాలుగా - ఘంటసాల - రచన: కొసరాజు 
02. చలాకైన చిన్నది బలేబలేగున్నది కన్నుసైగ - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు 
03. చల్లచల్లని వెన్నెలాయె మల్లెపూల పానుపాయె - జయలలిత - రచన:దాశరధి
04. నీలో నేనై నాలో నీవై తీయని కలలే కందాము - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె 
05. పరిత్రాణాయ సాధూనాం ( భగవద్గీత నుండి శ్లోకం) - ఘంటసాల మాటలతో కలిపి 
06. పొట్టి పొట్టి రైక దాన చిట్టి చిట్టి గాజులదాన - ఎస్.పి. బాలు, ఎల. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
07. భామలో చందమామ - ఘంటసాల,ఎల్.ఆర్.ఈశ్వరి, ఎస్.పి.బాలు బృందం - రచన: డా. సినారె 
08. మరీ అంతగా బిడియమైతే మనసు ఆగనంటుంది - ఘంటసాల, సుశీల - రచన: డా. సినారె
09. రావోయి రావోయి రాలుగాయి రాక రాక - పి. సుశీల, ఘంటసాల (నవ్వు) - రచన: డా. సినారె
10. లెలో దిల్‌బహార్ అత్తర్ దునియా మస్తానా అత్తర్ ఒక్కసారి - ఘంటసాల - రచన: కొసరాజు 
11. సిగ్గు సిగ్గు చెప్పలేని సిగ్గు తొలి చిగుళ్ళు వేసే సిగ్గు - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె



No comments:

Post a Comment