Saturday, August 14, 2021

ఆడజన్మ - 1970


( విడుదల తేది: 28.08.1970 శుక్రవారం )
విజయలక్ష్మీ మూవీస్ వారి
దర్శకత్వం: ఐ. ఎస్. మూర్తి
సంగీతం: మాష్టర్ వేణు
తారాగణం: జమున, హరనాధ్, నాగభూషణం,చంద్రమోహన్, గీతాంజలి, మాలతి... 

01. ఎవరొచ్చారమ్మా ఎవరొచ్చారే ఈ బొమ్మల - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: దేవులపల్లి
02. తనకోసమని తన హాయీకని నా భాధను నేనే దాచుకొని ఎన్నాళ్ళు - పి.సుశీల - రచన: దేవులపల్లి
03. నీ కధ ఇంతేనమ్మా దీనికి అంతే లేదమ్మా కాలం మార్చని - ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. నీమీద కన్నువేసి నిలచితినోయ్ హోయ్ హోయ్ - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
05. ప్రేమించానే నిన్ను ప్రేమించానే ప్రేమలోని - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం - రచన: కొసరాజు
06. బియ్యే చదువులు చదివిననేమి ఎం ఏ పరీక్ష - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
07. శ్రీ వెంకటేశా దయితే తవ సుప్రభాతం - పి.సుశీల - రచన: సముద్రాల జూనియర్
08. శ్రీశైల శిఖరం ద్రుత్వా పునర్జన్మనయిద్యతే ( శ్లోకం ) - గాయకుడు ?



No comments:

Post a Comment