Showing posts with label 1956. Show all posts
Showing posts with label 1956. Show all posts

Saturday, May 25, 2013

సి.ఐ.డి. - 1956 (డబ్బింగ్)


( విడుదల తేది:  19.04.1956 - గురువారం )
నీలా ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం:  కృష్ణా
సంగీతం: బ్రదర్ లక్ష్మణ్ మరియు మల్లేశ్వర రావు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ప్రేమ్ నజీర్,శ్రీధర్,ఎస్.పి. పిళ్ళె, టి.ఎస్. ముత్తయ్య, మిస్ కుమారి,పంకజ,
కుమారి తంగర

                   
                     ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు

01. ఆదరం ప్రేమo నశించు విధి శాపగతి హృదయం - సి.ఎస్. సరోజిని
02. కలిగింది ఈ కళ్యాణ భావన - ఎ.ఎం. రాజా,సి.ఎస్. సరోజిని,యెస్. రాజ్యలక్ష్మి, బి. సుబ్రహ్మణ్యం
03. కానగ కన్నుల పండుగచేసె కాననమే పెను కాననమే - సి.ఎస్. సరోజిని
04. కాలమెల్ల ఉల్లాసంగా సాగాలి - పి.ఎస్. వైదేహి,సి.ఎస్.సరోజిని,బి. సుబ్రహ్మణ్యం
05. నిల్లు నిల్లు చూడు చూడు వయ్యారి నన్ను - బి. సుబ్రహ్మణ్యం
06. వహావా వహావా వడి వడి రండో వైరు వర్కు ఇది చూశార - పి.ఎస్. వైదేహి
07. సాగర సంగీతమే నవ రాగోదయ మోదమే - ఎ.ఎం. రాజా, సి.ఎస్. సరోజిని
08. హైలేసా జింగడి జయ్యా హైలేసా వడివడిగా మన పడవ - సి.ఎస్. సరోజిని, బి. సుబ్రమణ్యం


Saturday, June 23, 2012

రక్త కన్నీరు - 1956 (డబ్బింగ్)


( విడుదల తేది:  05.10.1956 - శుక్రవారం )
నేషనల్ పిక్చర్స్ వారి 
దర్శకత్వం: కృష్ణన్ పంజు
సంగీతం: సి.ఎస్. జయరామన్
గీత రచన: దేవులపల్లి
తారాగణం: ఎం.ఆర్. రాధా,ఎస్.ఎస్. రాజేంద్రన్,చంద్రబాబు,శ్రీరంజని,ఎం.ఎన్. రాజం,
కె.ఎస్. అంగముత్తు

01. అంతా చాలా పెద్దలే అంతా చాలా పెద్దలే ఆడోళ్ళ పక్కనేమో అంతో ఇంతో - పి. లీల
02. తలుపు తీయకే చేత కాసులేనివాడా శివుడైన - ఎం.ఎల్. వసంతకుమారి
03. నన్ను మరచి నా స్వామి నాకిక దూరమయేనా - పి. సుశీల
04. మరలివచ్చునా మరి మన ప్రాయం వాడిపోవురా రేపీ కాయం - పి. లీల బృందం

                       ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. ఇంట గల ఆబలల కంటగించినా దాసియని బానిసని -
02. ఏరా కబోది లేదురా నెమ్మది ఏడ్చి లాభమేది -
03. కోవెల సన్నాయి ఊదేనో  మా కోవెల నాలోన కుసేనో -
04. తెల్లవారక మునుపే తెలుసుకోరా బ్రతుకు -
05. నవమాసమ్ములు మోసి గర్భమున ప్రాణమిచ్చి (పద్యం) -
06. మానినీమణి వీరో ఏది పేరో చూడ మాకన్న షోకైన వారో -


Monday, June 11, 2012

ముద్దు బిడ్డ - 1956



( విడుదల తేది:  06.09.1956 - గురువారం )
అనుపమా వారి
దర్శకత్వం: తిలక్
సంగీతం: పెండ్యాల నాగేశ్వర రావు
గీత రచన: ఆరుద్ర
తారాగణం: జమున, లక్ష్మీరాజ్యం,నాగయ్య,రమణారెడ్డి,జగ్గయ్య,పేకేటి, సి.ఎస్.ఆర్. ఆంజనేయులు

01. అంతలోనే తెల్లవారె అయ్యో ఏమి చేతునే కాంతుని మనసెంత నొచ్చెనో - పి. సుశీల బృందం
02. ఇటులేల చేశావయా ఓ దేవ దేవ ఇటులేల చేశావయా - నాగయ్య
03. ఎవరుకన్నా రెవరు పెంచారు నవనీత చోరుని గోపాల బాలుని - పి. లీల
04. ఓరోరి ఓరిమామ వయ్యారి మేనమామ వస్తావా లేకపొతే ఒట్టేస్తా - జిక్కి, పిఠాపురం
05. చిట్టిపొట్టి వరాలమూట గుమ్మడిపండు గోగుపువ్వు - పి. సుశీల
06. చూడాలని ఉంది అమ్మా చూడాలని ఉంది నిన్ను చూడాలని - పి. సుశీల
07. జయమంగళ గౌరీ దేవి దయచూడుము చల్లని తల్లి - పి. లీల
08. పదరా సరదాగ పోదాం పదరా బావా చిందేసుకుంటూ - జిక్కి బృందం
09. ముద్దుగా ఎప్పుడు ముస్తాబు అవుదామయ్యా మా బాబు (బిట్) - పి. సుశీల



Sunday, May 20, 2012

ఇలవేలుపు - 1956


( విడుదల తేది: 21.06.1956  గురువారం )
లక్ష్మి ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీత రచన: వడ్డాది సుబ్బరాయ కవి

తారాగణం:అక్కినేని, చలం,జమున,గుమ్మడి,అంజలీదేవి,రేలంగి, రమణారెడ్డి, సూర్యకాంతం

01. అన్నా అన్నా విన్నావా చిన్నీ కృష్ణుడు వచ్చాడు  - జిక్కి
02. ఏనాడు కనలేదు ఈ వింత సుందరిని - రఘునాధ్ పాణిగ్రాహి
03. గంప గయ్యాళి అదే గంప గయ్యాళి సిగ్గుమాలి - పి. సుశీల - రచన: కొసరాజు
04. చల్లనిపున్నమి వెన్నెలలొనె ఒళ్ళు - సుసర్ల దక్షిణామూర్తి, పి. సుశీల
05. చల్లనిరాజా ఓ చందమామా - పి.లీల, పి. సుశీల, రఘునాధ్ పాణిగ్రాహి
06. నీమము వీడు అఙ్ఞముచే పలుబాధలు - పి. లీల బృందం
07. నీవే భారతస్త్రీలపాలిట వెలుగు చూపె - పి. లీల బృందం - రచన: శ్రీశ్రీ
08. పలికన బంగారమాయెనటే పలుకుము - పి. సుశీల - రచన: వడ్డాది
09. పంచభూతైకరూపం పావనం (పద్యం) - పి. లీల
10. స్వర్గమన్న వేరే కలద శాంతి వెలయు - పి. లీల
11. జనగణమంగళదాయాక రామం రఘుపతి - పి. లీల బృందం
( గీత రచయిత వివరాలు తెలిపిన వారు ఆచార్య మన్నవ సత్యనారాయణ, గుంటూరు.
వారికి నా ధన్యవాదాలు )




Wednesday, May 16, 2012

ఆలీబాబా 40 దొంగలు - 1956 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 09.02.1956 గురువారం )
మోడరన్ ధియేటర్స్ వారి
దర్శకత్వం: టి. ఆర్. సుందరం
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
గీత రచన: ఆరుద్ర
తారాగణం : పి.భానుమతి, ఎమ్.జి. రామచంద్రన్, ఎమ్.జి. చక్రపాణి, తంగవేలు, ఎం. ఎన్. రాజ్యం, వీరప్పన్ 

01. అందంలో పందెమేస్తా అందరిని ఓడిస్తా మందార - పి. భానుమతి
02. అమీరువో గరీబువో విబేధమెందుకు ఓహో ప్రేమికా - పి. భానుమతి
03. ఇలా ఆడేది పాడేది కసుకే దగా చేస్తారు - కె.జమునారాణి,స్వర్ణలత
04. ఖషి ప్రపంచం నీకే సొంతం సేయ్యరా సేయ్యరా సేయ్యరా - ఎ. ఎమ్.రాజా
05. చినదాన పసందుగా నాట్యము చేసేదనోయి - పి. భానుమతి
06. నినువడబోను నిజముగాను కపటమంతా - పి.భానుమతి
07. ప్రియతమా మనసుమారునా ప్రేమతో - ఎ. ఎమ్.రాజా,పి.భానుమతి
08. రావేరావే తారాజువ్వ రంగేళిరవ్వ - పిఠాపురం, జిక్కి
09. సలాంబాబు సలాంబాబు రండి చూడండి - జిక్కి బృందం



Monday, May 14, 2012

అమరజీవి (డబ్బింగ్) - 1956


( విడుదల తేది:  17.08. 1956 శుక్రవారం )
సమతా పిక్చర్స్ వారి
దర్శకత్వం: తాతినేని ప్రకాశరావు
సంగీతం: టి. చలపతి రావు
గీత రచన: శ్రీ శ్రీ
తారాగణం: శివాజీగణేశన్,నంబియార్,నాగయ్య,సావిత్రి,పద్మిని,ఇ.వి. సరోజ

    పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు

01. కుములబోకు నేస్తం తీరునోయి భారం నిన్న రాదు సాయం
02. కొల్లాయి కట్టి కావి కట్టి ఊరు విడిచేసి పోతనే పోవనీ
03. తేనియలందు మరు మల్లియలందు కోటి తేటి పలుమార్లు
04. నన్నే మరచితివో ఏమో ఎటునే మనగలనో నా ప్రభూ
05. నాణ్యం మనుషులకు అవసరం అబ్బి బాబు అవసరం
06. నారియో జింఖానా కోరుకో గుమ్ఖానా ఆడుకో సుల్తానా
07. పక్షినై వాలుదు వాలి వచ్చి ఆడుదు ఆడి పాడి నీకోసం
08. వేషాలు వేస్తాం మేము తిల్లెలేలో దేశ దేశాలు తిరుగుతాం


Thursday, April 26, 2012

హరిశ్చంద్ర - 1956


( విడుదల తేది: 31.05.1956 - గురువారం )
రాజ్యం పిక్చర్స్ వారి
దర్శకత్వం: జంపన
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: ఎస్.వి. రంగారావు, లక్ష్మీరాజ్యం, రేలంగి, గుమ్మడి, సూర్యకాంతం, పి.సూరిబాబు

01. అంతటి రాజచంద్రునికాత్మజవై కకుబంతకాంతవిశ్రాంత(పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
02. అకటా ఒక్కనిపంచ దాసియై అట్లాల్లాడు ఇల్లాలిపాట్లకునై(పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
03. అయోధ్య రాజ్యమురా మనది - మాధవపెద్ది,జిక్కి ,పిఠాపురం, సుసర్ల బృందం - రచన: కొసరాజు
04. అయ్యో ఇదే న్యాయమో అయ్యో ఇదే ఘోరమో - సుసర్ల దక్షిణామూర్తి కోరస్
05. అలయక గుళ్ళుగోపురములన్నియు చూచుచు అప్పు (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి
06. అరయన్ వంశమునిల్పనే కదా వివాహంబు  (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
07. ఆవుల్ మందలలోన నిల్వక అవే అంబా యనుచు లేదూడలన్ (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి
08. ఇది సమయమురా శుభ సమయమురా శుకపికరవము - జిక్కి బృందం - రచన: కొసరాజు
09. ఇచ్చోట ఏ సత్కవీంద్రుని కమ్మని కలము నిప్పులలోన  (పద్యం) - ఘంటసాల - రచన: జాషువా
10. ఈ అలివేణి నోట వచియించెడు ఒక్కొక్క మాట ఒక్క వజ్రా (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
11. ఏ వెలకైనన్ తెగనమ్మి నీ సుతునకై వెచ్చించినన్ చెల్లదే (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
12. ఏమంటావ్ ఏమంటావ్ ఔనంటావా కాదంటావా - పిఠాపురం, స్వర్ణలత - రచన: కొసరాజు
13. ఏలమ్మా ఈ వర్షధార లోకమేనిండి కల్లోలమైపోయె ఏలమ్మ - పి.లీల - రచన: జంపన
14. ఏ ఇంట పుట్టావో ఏ ఇంట పెరిగావో ఏ రాజు లక్ష్మివై  - ఘంటసాల - రచన: జంపన
15. కలత వహింపకయ్యా కలకాలము కష్టములుండబోవు (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి
16. కట్టా యెక్కడలేరే దీనజనరక్షాదక్షులీ దు:ఖపు (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి
17. కాబోలు బ్రహ్మరాక్షస్సమూహంబిది ఘోషించుచుండె (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
18. కొడుకా కష్టలెన్ని వచ్చినను నీకున్నాకు నా కీడులం (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
19. కొంపా గోడా ఇంత కూడే లేదు ఏమిటికింక చంపెదవు (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి
20. చక్కదనాల చుక్కలం చందమామ రెక్కలం మక్కువతో - జిక్కి,పి.సుశీల - రచన: జంపన
21. చతురంభోధిపరీత భూత ధరణీ సామ్రాజ్య (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి 
22. చతురంభోధిపరీత భూవలయ రక్షాదక్షచా (పద్యం) - ఘంటసాల  - రచన: బలిజేపల్లి
23. చనుబాలిచ్చినతోడనే నిదురబుచ్చన్ పొత్తులనుంచి (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి
24. చిన్నకత్తి పెద్దకత్తి నాదేనయా చిందేసే వీరబాహు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
25. చెప్పింది చెయ్యబోకురా నా సామిరంగ చేసేది తెలియనీకురా - స్వర్ణలత - రచన: కొసరాజు
26. జనని జనని జగన్మాత శుభచరిత మాతా జనని జనని - పి. లీల
27. జయ కాశీ విశ్వనాధా మము కాపాడుమా - ఘంటసాల,పి.లీల,సత్యవతి బృందం - రచన: జంపన 
28. జవదాటి ఎరుగదీ యువతీలలామంబు పతిమాట (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
29. తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ (పద్యం) - రఘురామయ్య - రచన: బలిజేపల్లి
30. తన మహీరాజ్యమంతయు గాధిసూతికిన్ దానమిచ్చిన (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి
31. దేవ బ్రాహ్మణమాన్యముల్ విడచి భక్తుల్ సప్త (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
32. ప్రత్యూషమంబున లేచి నాధుని పదాజ్యాటంబులన్ వ్రాలుటో (పద్యం) - పి.లీల - రచన: బలిజేపల్లి
33. ప్రళయనిర్ఘాతమరచేత పట్టవచ్చు హేమశైలంబు కొనవ్రేల (పద్యం) - పి. సూరిబాబు - రచన: బలిజేపల్లి
33. మధురం మధురం మదవతి హృదయం మనోఙ్ఞశాలికి - స్వర్ణలత, సత్యవతి - రచన: జంపన
34. మాయామేయ జగంబు నిత్యమని సంభావించి (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి
35. శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం) - పి. సూరిబాబు - రచన: బలిజేపల్లి
36. శ్రీమన్ మహా యఙ్ఞ్నమూర్తి జగజ్జాల రక్షా (దండకం) - స్వర్ణలత
37. హిమశైలముంబున వాయుభక్షణుడనై మృత్యుజయన్ గూర్చి (పద్యం) - మాధవపెద్ది - రచన: బలిజేపల్లి
38. హృదయమా సతికి నా ఋణమెల్ల సరిపోయే నీకేటి ఆశ (పద్యం) - ఘంటసాల - రచన: బలిజేపల్లి



సదారమ - 1956


( విడుదల తేది: 31.08.1956 - శుక్రవారం )
శంకర్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: కె. ఆర్. సీతారామశాస్త్రి
సంగీతం: ఆర్. సుదర్శనం మరియు ఆర్. గోవర్ధనం
తారాగణం: కౌశిక్, రేలంగి, జానకి, ఇ.వి. సరోజ,ముక్కామల, రమాదేవి

01. అందరి ఆనందాల అందాల సీమకు పోదామా - పి. సుశీల, ఎ. ఎం. రాజా - రచన: జి.కె. మూర్తి
02. నీ వేషాలన్ని జూసి నీ మోసలన్ని తెలిసి - పి. సుశీల, టి.ఎం. సౌందర్ రాజన్
03. మనజాలనోయిదేవా మనవాలకించవా కలతే యిల - పి. సుశీల - రచన: జి.కె. మూర్తి
04. వనమంతా ఉయ్యాలలూగే మనసే విరిసే మురిసె - పి.సుశీల - రచన: జి.కె. మూర్తి
05. సుడిగాలిలోన జడివానలోన నడినీట పడవాయెనే - పి. సుశీల - రచన: జి.కె. మూర్తి

                            - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. అతులిత వైరాగ్యవనమున కగ్ని పోలి - ఘంటసాల - రచన: జి.కె. మూర్తి
02. ఆనందం అందిస్తానోయి అనురాగం చిందిస్తానోయి -
03. ఈ వరమాలకై అనువులే పరులిద్దరు -
04. ఊరు పేరంత నీ కెందుకే పిల్ల పేరు జెప్పితే గుండె -
05. నేనే రాజా నాదే రాజ్యం పాగాచుట్టి కత్తినిపట్టి -
06. పిల్ల యింకాడికెళ్తవు లేవే తల్లి శిగొయ్య -
07. వధువే వద్దని నిన్ను మాని యువ మాళవధీశు -
08. సోదోయమ్మ సోదోయి సోది సోది సోది బలే -
09. హారమిదే  చేకోనరా ధీరవర సుందర  -



సాహసవీరుడు - 1956 (డబ్బింగ్)


( విడుదల తేది: 15.12.1956 - శనివారం )
కృష్ణా పిక్చర్స్ వారి 
దర్శకత్వం: డి. యోగానంద్ 
సంగీతం: జి. రామనాధన్ 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, పి. భానుమతి, పద్మిని, టి.యస్. బాలయ్య 

01. అందముల రాశీ నీవోయీ నీ సింగారముల చూప రావొయీ - ఎం. ఎల్. వసంతకుమారి
02. ఇరువురుకును వలపునాటి కలుపుట ఇది కలయా - పి. భానుమతి
03. కాని పనులు చేస్తే మర్యాద కాదు కాదయా అయ్యా కాదు - ఘంటసాల,జిక్కి
04. నాటకమంత చూస్తే కొత్త అందం వెలిగెనే - టి. ఎం. సౌందర రాజన్, జిక్కి
05. మాటమీద నిలవాలి తాన తందాన మావా మనిషిలాగ బతకాలి - పి. సుశీల,జిక్కి బృందం
06. లేడిపిల్లేది పారిపోయే మాయమాయెనే ఇంతలోనే -  టి. ఎం. సౌందర రాజన్
07. వారె మజా వహ్వా వారె మజా ఓ పేరుపడిన బావా - జిక్కి బృందం

                           - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఆటల్ కనలేరో మా ఆటల్ కనలేరో ఇట మా ఆటల్ - ఎం. ఎల్. వసంతకుమారి
02. తెందిన తిన్నానే తిన్నానే..సోది చెబుదామంటే కుమిలిపడే - జిక్కి
03. మేరునగోజ్వల ధీరా పారా వారోప మానభావ  (పద్యం) - ఘంటసాల
04. వారె మజా వహ్వా కొత్తదారి పట్టిన బావా వారే మజా - జిక్కి



సొంతవూరు - 1956


( విడుదల తేది: 23.05.1956 - బుధవారం )
జి.వి. ఎస్. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: ఇ. ఎస్. ఎన్. మూర్తి
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి. రామారావు, జానకి, రాజసులోచన,అమర్‌నాధ్, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. ఏమి ప్రభూ ఏమి పరీక్ష ప్రభూ కాళియ మద హరణా దరి చేరిన - పి.లీల - రచన: మల్లాది
02. ఏలనయ్యా స్వామి ఈ వేళాకోళం మాతో ఎందుకయ్యా ప్రభూ - ఘంటసాల - రచన: మల్లాది
03. చెంగు చెంగున ఎగిరే రాజా విన్నావా ఈ మాట విన్నావా - పి. లీల - రచన: సముద్రాల
04. పంటపొలాల ఎగిరే జంట మనసే స్వర్గమట - పి.లీల,ఘంటసాల - రచన: రావూరి
05. ప్రేమంటె లౌ ఆవంటె కౌ కౌ కౌ ..పొమ్మంటె పో - ఘంటసాల, జిక్కి - రచన: సముద్రాల
06. మనఊరే భారతదేశం మనమంతా భారతీయులం - ఘంటసాల బృందం - రచన: రావూరి
07. మల్లె మొగ్గల్లా రా సిగ్గు బుగ్గల్లారా నల్లనయ్య జాడ - ఘంటసాల,లీల బృందం - రచన: మల్లాది
08. రాణ్మహేంద్ర కవీంద్రు రత్నాల మేడలో (పద్యం) - ఘంటసాల - రచన: రావూరి
09. వెన్నెల విరుయునురా దేవా వేణువునూదరా - రాఘవులు,జిక్కి,పి.లీల - రచన: మల్లాది
10. శ్రీ గోపాల రాధాలోల నమ్మితిరా నిను నమ్మితిరా - ఘంటసాల - రచన: రావూరి
11. స్వాగతంబోయి ఈ స్వాతంత్రసీమకు ఇటనుండు (పద్యం) - ఘంటసాల - రచన: రావూరి

                                 - ఈ క్రింది పాటలు  అందుబాటులో లేవు  - 

01. ఓహో పంట రైతా నీవే ధన్యుడవోయి పంట రైతా - పి.లీల - రచన: సముద్రాల
02. మాపాల గలవాడా మమ్మేలు వాడా కలసి మెలసి మాతో - జిక్కి - రచన: మల్లాది

( అమర గాయకుడు ఘంటసాల నిర్మించిన ద్వితీయ చిత్రం. నందమూరి తారక రామారావు
కృష్ణుడుగా తొలిసారిగా కనబడిన చిత్రమిదే.)

గమనిక: రచయితల వివరాలు " శతాబ్ది గాయకుడు ఘంటసాల " పుస్తకం నుండి గ్రహించినవి.



Tuesday, April 24, 2012

శ్రీగౌరీ మహత్యం - 1956


( విడుదల తేది: 20.10.1956 - శనివారం )
మహీ వారి 
దర్శకత్వం: డి. యోగానంద్ 
సంగీతం: ఓగిరాల రామచంద్రారావు మరియు టి.వి. రాజు
గీత /పద్య రచన: మల్లాది

తారాగణం: ఎన్.టి. రామారావు, శ్రీరంజని,కాంతారావు,సి.ఎస్.ఆర్. ఆంజనేయులు 

01. అగర్వ సర్వమంగళా కళాకదంబమంజరి ( శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య  
02. అమ్మలేకపోతే అన్నానికే బాధ అయ్యలేకపోతే అప్పుబాధ (పద్యం) - ఘంటసాల
03. అమ్మా ఏమమ్మా అమృతములో హాలాహలము చిలికినదెవరమ్మా - పి.లీల
04. అమ్మా నీవు కన్నవారింట అల్లారుముద్దుగ వెలగే తీరు - పి.లీల
05. ఆకుమారి అమాయక అమల హృదయ చలిపిడుగువంటి (పద్యం) - ఘంటసాల
06. టాటోకు టక టోంకు టక్కులాడ .. చిక్కుల గుర్రం - ఘంటసాల
07. తారా రేరాజు సరాగమాడ సంబరపడేను అంబరసీమ - పి.లీల
08. నాగేంద్ర హరాయ త్రిలోచనాయ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య
09. నిను ఎడబాయరా జత విడిపోనురా ఇక నావాడవే రారా రాజ - పి. సుశీల
10. నీవక్కడ నేనిక్కడ ఈ చిక్కుతీరేదెక్కడో ఒక్కరుంటే ఓరుగాలి - ఘంటసాల
11. నీవున్ నేనున్ మామఅల్లుడగటల్ నిక్కంబే (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
12. నేనే ఒకటి రెండు సార్లువివోహోత్సాహము (పద్యం) - సి.ఎస్.ఆర్. ఆంజనేయులు
13. బలే బలే గారడి బల్ పసందు గారడి చెల్లుకు చెల్లు గారడి - ఘంటసాల - రచన: మల్లాది 
14. మహీం మూలాధారే కమపిమణిపురే (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 
15. రావయ్యోవ్ ఏమయ్యోవ్ రావయ్యోవ్ ఓ పెళ్ళికొడుకా రవ్వంటి ఓ - ఘంటసాల
16. వల్లోన చిక్కిందిరా పిట్టా వదలిపెడ్తే మనది - పిఠాపురం,జిక్కి బృందం - రచన: కొసరాజు
17. శివమనోహరి సేవలుగొనవే దేవీ దీవనలీవే - పి. లీల,ఘంటసాల
18. శ్రమించు మా తల్లి శివుని అర్ధాంగి - పి.సుశీల, ఆర్. బాలసరస్వతి దేవి బృందం
19. సజ్జన చిత్తానందకరీ సంస్కృత పాపవౌ (శ్లోకం) - ఘంటసాల - రచన: జగద్గురు ఆదిశంకరాచార్య 

20. సిరులు సంపదలిచ్చు శ్రావణగౌరీ ( బిట్ ) - పి. సుశీల బృందం


Thursday, April 19, 2012

మేలుకొలుపు - 1956


( విడుదల తేది: 12.10.1956 - శుక్రవారం )
ఆనందా వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత రచన: శ్రీశ్రీ మరియు తాపీ ధర్మారావు
తారాగణం: జి. వరలక్ష్మి, జమున, శ్రీరామ్, వల్లం నరసింహారావు, సుందరమ్మ, మిక్కిలినేని

01. ఏమో పొరపాటేమో నీదే పొరపాటేమో ఏమో పొరపాటేమో - పి.లీల
02. తెలిసిందండి తెలిసింది ఇపుడసలు రహస్యం తెలిసింది - కె.రాణి
03. నేను ఒక మనిషినా నాదీ ఒక హృదయమా నేనూ ఒక - ఎ.ఎం. రాజా, పి.లీల
04. మేలుకోరా తమ్ముడా ఇక మేలుకోరా తమ్ముడా - ఘంటసాల బృందం 
05. హాయిగదా ముదమాయెగదా మది తీయని  - జిక్కి, ఎ.ఎం.రాజా

                             - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. కాలుసెయ్యి సల్లగుంటే కష్టంచేసే ఇష్టంవుంటే 
02. కాలం కర్మం చాలకపోతే మంచె చెడుగై పోవులే -
03. తెలియగరాని ఏ తలపో గాని జనించెగా ఈ సమయమున 



Wednesday, April 18, 2012

భక్త మార్కండేయ - 1956


( విడుదల తేది:  28.12.1956 - శుక్రవారం )
విక్రమ్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు రామమూర్తి
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: నాగయ్య , కె. రఘురామయ్య ,కాంతారావు,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,
ఆర్. నాగేంద్రరావు , రమణారెడ్డి ,పుష్పవల్లి ,సురభిబాలసరస్వతి, పద్మిని ప్రియదర్శిని

01. అంతా శివమయమన్నా జగమంతా శివమయమన్నా - పిఠాపురం బృందం
02. అవునంటారా కాదంటారా ఇంటకి అందం ఇల్లాలే - సత్యవతి, పిఠాపురం
03. ఆడేది పాడేది వాడ వాడ తిరిగేది అడిగినోడి చెయ్యిచూసి - ఎ.పి. కోమల
04. ఊగు ఊగు ఉయ్యాలా ఊగు హాయిగ జంపాల చిన్నారి - పి.లీల బృందం
05. కన్నెలేడి కళ్ళదానా మల్లెమొగ్గ పళ్ళదానా నన్నేలుకోవే - పిఠాపురం,కె.జమునారాణి
06. కొండలు కోనలు దాటుచును వెనుచూడక సాగెను - ఎ. ఎం.రాజా, ఎ.పి.కోమల బృందం
07. జయజయ శ్రీమన్‌మహాదేవా (దండకం) - నాగయ్య
08. జయ జయ శంకర సాంబశివదాశివ శంభో మహేశా - నాగయ్య,శూలమంగళం రాజ్యలక్ష్మి
09. జయ జయ సర్వేశా నిన్ను మదిని భజించిన సాటిలేని - కె.జమునారాణి
10. తెరచి చూడయా కన్ను తెరచి చూడయ్య - పి.సుశీల బృందం
11. దేవాది దావా శ్రీకరశుభకర దేవాది దేవ గోవింద ఆనంద - కె. రాఘురామయ్య
12. దాగుడు మూతలు నాతోనా ననుడాయగరారా ఇకనైనా - రావు బాలసరస్వతీ దేవి
13. ధనమువలనను ధర్మంబు దాన్‌వలన (పద్యం) - సి. ఎస్. ఆర్. ఆంజనేయులు
14. భక్తలోకశుభంకరు పరమశివుని కైవసముచేయు (పద్యం) - కె. రఘురామయ్య
15. నందనులతోడ కలిసి ఆనందమొందు ఆదిదంపతుల (పద్యం) - కె. రఘురామయ్య
16. నిను సేవింపగ గోరిన కనిపెంచిన తల్లి (పద్యం) - పి.సుశీల
17. పావనమ్మగు తిరువారూరుపురమున రంగరు సైకతలింగం (పద్యం) - కె. రఘురామయ్య
18. ప్రేమాకృతివో అమ్మా చిననాడే శివునికోరి ఘన తపము - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల బృందం
19. మార్కండేయ జననంబందిన నాడే వ్రాసెనొసటన్ (పద్యం) - శూలమంగళం రాజ్యలక్ష్మి
20. మోహన సుందర ఊరగా భరణా ..శివనామ భవతరణా - కె. రఘురామయ్య
21. శంకర గళహారా సంకట పరిహారా - నాగయ్య,శూలమంగళం రాజ్యలక్ష్మి బృందం
22. శివనామా భవతరణా భవతరణా శివ తవచరణా - కె. రఘురామయ్య
23. సకల చరాచర జీవుల హృదయాల వెలసి వెలంగే దేవా - శూలమంగళం రాజ్యలక్ష్మి

              - ఈ క్రింది సంవాద పద్యాలు గాయకుల వివరాలు అందుబాటులో లేవు - 

01. ధర్మాంధ దుశ్శీల దుర్మతీ ధర్మునే (సంవాద పద్యాలు) -



Saturday, April 14, 2012

బాలసన్యాసమ్మ కధ - 1956


( విడుదల తేది: 25.10.1956 గురువారం )
జోయా ఫిలింస్ వారి
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 
గీత రచన: సముద్రాల జూనియర్
తారాగణం: జగ్గయ్య, కృష్ణకుమారి, చలం, గుమ్మడి, రేలంగి, జి. వరలక్ష్మి, అల్లు రామలింగయ్య 

01. అడుగో అడుగో అరుదెంచేనూ బృందావన మోహనుడు - ఎ.పి. కోమల, ఘంటసాల 
02. అత్తవారిల్లే పుట్టినిల్లని తలంచి అత్తమామల (పద్యం) - ఎ.పి. కోమల
03. అత్తవారింటికి పంపేదెలాగమ్మ అల్లరుముద్దుల అపరింజి - పి.లీల,కె.రాణి, మైధిలి
04. అమ్మా తులశమ్మా నిను నమ్మినవారికి ఫలమింతేనా - పి. లీల
05. ఉయ్యాలలో బాల ఉత్తమా యిల్లాలు ఊగవే ఉయ్యాల - పి.లీల బృందం
06. కళకళలాడే సతికిపతికి కర్పూర హారతులు - కె.రాణి, మైధిలి బృందం
07. కన్నవారింట ఎన్నిభోగమ్ములున్న సన్నజాజుల (పద్యం) - ఎ.పి. కోమల
08. కాపాడవమ్మా తులసి మాపైన జాలి వెలసి - పి. లీల
09. నిమ్మపండు ఛాయవాడా నమ్ముకొంటి నీదుజోడ - కె. రాణి, పిఠాపురం
10. నీపాదకమలసేవయు నీపాదార్చకులతోడినెయ్య (పద్యం) - ఎ.పి. కోమల
11. పతిపద సేవ పరమార్ధ ధర్మమని (పద్యం) - ఎ.పి. కోమల
12. మగడుదూరమైన మాయని చెరనైన మమత విడక (పద్యం) - ఎ.పి. కోమల
13. రేపల్లెవాడలో కాపురమ్ములచేసే ఏలాగే గోపెమ్మ ఏలాగమ్మా - జిక్కి

                            - ఈ క్రింది పాటలు/పద్యాలు అందుబాటులో లేవు - 


01. అమ్మా అమ్మా అని పిలిచేనే ఆలకించి - 
02. ఆన్నెమెరుగని చిన్నిబాలా తరలిపోయావా మము వీడిపోయేవా - మాధవపెద్ది కోరస్
03. ఇహ పర దైవము ఈ పతి యనుచు ( పద్యం )
04. కనుగందె నా మేను ఇసుమంతమైన ( పద్యం )
05. చేన్నారు సుగుణాలు శీలము కలిగి ( పద్యం ) -
06. మువ్వుర మూర్తులా బుడతల జేసి ( పద్యం )



భలే రాముడు - 1956


( విడుదల తేది: 04.06.1956 సోమవారం )
సరసూ స్టూడియోస్ వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన : సదాశివబ్రహ్మం
తారాగణం: అక్కినేని, సావిత్రి, రేలంగి, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గుమ్మడి, గిరిజ

01. ఇంటింటను దీపావళి మాయింటికి లేదా ఆ భాగ్యము రాదా - పి.లీల
02. ఎందున్నావో మాధవా నందకుమారా కేశవా బృందావని - జిక్కి, ఎ.పి.కోమల బృందం
03. ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ - ఘంటసాల,పి.లీల
04. ఓహో మేఘమాలా నీలాల మేఘమాలా చల్లగ రావేలా మెల్లగ రావేల - పి.లీల
05. కలమాయమయ్యెనా తలవ్రాత ఇదేనా వలపించుట మురిపించుట - పి.లీల
06. గోపాలదేవా కాపాడరావా ఏపాపమెరుగని పసిపాప - పి.బి.శ్రీనివాస్,పి.లీల బృందం
07. నాడెమైన పచ్చబొట్టు పొడిపించుకోవా ఏం పొడవమన్నావా - జిక్కి
08. బంగరుబొమ్మా భలేజోరుగా పదవే పోదాము పైదేశం చూదాం - పి.బి.శ్రీనివాస్,జిక్కి
09. భయమేలా ఓ మనసా భగవంతుని లీల ఇదంతా పరమాత్ముని లీల - పి.బి. శ్రీనివాస్
10. భారాతవీరా ఓ భారతవీరా భారాతవీరా ( బిట్ ) - పి.లీల బృందం
11. భారాతవీరా ఓ భారతవీరా భారాతవీరా నెహ్రూ నేర్పిన - పి.లీల బృందం
12. మురళీధరా హరే మోహనకృష్ణా ( బిట్ ) - గాయకుడు ?
13. మురళీధరా హరే మోహనకృష్ణా మొర వినవా దేవా కరుణింప రావా - పి.లీల



Wednesday, April 4, 2012

పెంకి పెళ్ళాం - 1956


( విడుదల తేది: 06.12.1956 - గురువారం )
సాహిణీ వారి
దర్శకత్వం: కమలాకర కామేశ్వరరావు
సంగీతం: కె. ప్రసాదరావు
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజసులోచన, రేలంగి, అమర్‌నాధ్, నాగభూషణం

01. అమ్మా అమ్మా విడచిపోయినా మరచిపోకమ్మా నడిపించాలి - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఆటులు సాగునటే చెలీ నా సామీ ఆటలు సాగునటే - ఎ.పి. కోమల - రచన: ఆరుద్ర
03. చెల్ చెల్ గుఱ్ఱం చెలాకి గుఱ్ఱం చెలాకి పిల్లల సవారి - ఎ.పి. కోమల - రచన: వి.వి.ఎల్. ప్రభాకర్
04. నిను నేను వరించాను ఏమేమో తలంచాను నిరాదరణే చూపావు - జిక్కి - రచన: ఆరుద్ర
05. నన్ను పెండ్లాడవే చెంచితా శ్రీకృష్ణమూర్తినే చెంచితా - ఎ. ఎం. రాజా, జిక్కి - రచన: ఆరుద్ర
06. నన్ను పెండ్లాడవోయి నాసామి చెంచితనయ్యా నాసామి - జిక్కి, ఎ. ఎం.రాజా - రచన: ఆరుద్ర
07. పడుచుదనం రైలుబండి పోతున్నది వయసువాళ్ళకందులో - జిక్కి బృందం - రచన: ఆరుద్ర
08. భారము నీదేనమ్మా నా భారము పాల ముంచినా నీట ముంచినా - పి.లీల - రచన: ఆరుద్ర
09. లేదుసుమా లేదుసుమా అపజయమన్నది లేదుసుమా - ఘంటసాల - రచన: ఆరుద్ర
10. లేదోయి లేదోయి వేరే హాయీ మరి రాదోయి రాదోయి - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: ఆరుద్ర
11. సొగసరివాడు షోకైనవాడు అతనిదే అందము ఇకను చూడు టిపు - జిక్కి - రచన: ఆరుద్ర



Saturday, March 31, 2012

నాగపంచమి - 1956 ( డబ్బింగ్ )


( విడుదల తేది:  09.03.1956 - శుక్రవారం )

శ్రీ రాజరాజేశ్వరి ఫిలిం కంపెనీ వారి
దర్శకత్వం: కె.బి. నాగభూషణం
సంగీతం: ఎస్.వి. వెంకట్రామన్
తారాగణం: అంజలీ దేవి, కన్నాంబ, ఎస్. వరలక్ష్మి,నాగయ్య,సరస్వతి,తంగవేలు

                        - ఈ క్రింది పాటలు, గాయకుల వివరాలు అందుబాటులో లేవు -

01. ఆనందం అందీయ అవనిలో జన్మించి అలరెడు కుమారుడే -
02. ఓ నాగమ నాపై శోధనయా నా పతి విడి పోరాదే -
03. ఓం నమః శివాయ ఓం నమః శివాయ హారతి యిదే హర వరదా -
04. జగదంబా దేవీ భవానీ నన్నేలు వేగ కళ్యాణీ ఇహమైన వేల్పు -
05. నన్నేలు నాధా ఎందేగినావో దరియే లేదో  విధి -
06. నా తోడయి రాగదే హే జననీ ఈ శోధన దీర్పుము వరదాయి -
07. నెరవేరే నాదు కోర్కె చేలువారు వలపే మధురమై -
08. మదినుల్లసమౌ మేల్ వయసులివే ఆనందం ఒదవగ -
09. మాతా నిను వేదు సతినే కావవో నా నాధుని జీవన -
10. వాసన పట్టి పీల్చ ముక్కే మరచెనా వర్రని వంట రుచి తినగ -
11. వినడేల మొర ఆ శూలి కనడేల దీన దశను -
12. శంబో మహాదేవ సదా శివ గంగాధరా శంకరా దేవా -



నాగులచవితి - 1956


( విడుదల తేది:  16.02.1956 - గురువారం )

ఎ.వి.ఎం. ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: ఆర్. గోవర్ధనం మరియు ఆర్. సుదర్శనం
గీత రచన: పరుశురాం
తారాగణం: ఆర్. నాగేంద్రరావు, కె. రఘురామయ్య, నాగభూషణం, జమున, జానకి, పద్మనాభం

01. ఓ దేవ ఫణీశా శరణమయా నా నాధుని బ్రోవమయా - పి.సుశీల
02. ఓం నమో నమో నటరాజ నమో హర జూఠజూఠధరా శంభో - టి. ఎస్. భగవతి బృందం
03. కదలి వచ్చె త్రిపురారి కరుణచూపె త్రిపురారె - మాధవపెద్ది
04. గర్భశోకమే నాపరమాయె కడుపె కాల్చెరా - సత్యవతి
05. జో జో జో జో తనయా జొజో వర తనయ జో జో - టి.ఎస్. భగవతి, పి.సుశీల బృందం
06. తన సర్వశ్వము ఈశ్వర్పణముగా తద్పాదనివేజ సేవనమే (పద్యం) - కె. రఘురామయ్య
07. తన సంతానము నష్థమైనయపుడే కాన్పించునా ప్రేమలో (పద్యం) - కె. రఘురామయ్య
08. తొలి జన్నంబున నాదు వర్తనంబు దోషంబు (పద్యం) - పి.సుశీల
09. ధనధాన్యంబులు భోగ భాగ్యములు తద్దాంపత్య సౌభాగ్యము (పద్యం) - సత్యవతి
10. నటరాజు తలదాల్చు నాగదేవ నల్లనయ్యశయ్య నీవె నాగదేవ - ఎం. ఎల్. వసంతకుమారి
11. పతియే దైవమటంచు నే..నిలచినదే సూర్యరధంబు (పద్యం,పాట) - పి.సుశీల, మాధవపెద్ది
12. పతివ్రతమె సంజీవిని సతికి పతియే గతి కులసతికి - పి.సుశీల
13. ప్రభూ నీపాద ఆరధనే తపోసాధన సందర్శ ఆనందమే సదానందము - పి.సుశీల
14. ప్రభూ నీదు మహిమ తెలియగ వశమా అభవా బహు నటనా - కె. రఘురామయ్య
15. మది ఉదయించె భావసుధలేవో మధుర్య - సత్యవతి బృందం
16. మును దాంపత్యములెన్ని గూల్చితినో నా మూలముగా (పద్యం) - పి.సుశీల
17. వనితా వివాహం వదిలె వైధవ్యం హేతువాయె - ఎం.ఎస్.రామారావు,సత్యవతి
18. శివ శివ శంభో భవ భయహర శంభో - పి.బి. శ్రీనివాస్
19. శ్రీసతి మోహనా పాహిమాం దేవా ఆశ్రిత బాంధవా - కె. రఘురామయ్య
20. సకల సంతానము నష్టమైనప్పుడే (పద్యం) - కె. రాఘురామయ్య
21. సాగరమీదుట నీదరి జేరుట శంభో నీలీల విధియే మారుట - పి.బి. శ్రీనివాస్
22. సురమ్యశీలే పరిశోషనాన్వితే విరజమానాం (శ్లోకం) - పి.బి. శ్రీనివాస్ బృందం



Thursday, March 15, 2012

కనకతార - 1956


( విడుదల తేది: 03.03.1956 - శనివారం )
గోకుల్ వారి
దర్శకత్వం: రజనీకాంత్
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎస్.వి. రంగారావు,ఎస్. వరలక్ష్మి,గుమ్మడి,అమరనాధ్,సీత

01. అందము నాదేనోయి ఆనందము పొందగ రావోయి - జిక్కి - రచన: జంపన
02. ఆలసింపకోయి ఆదరింపుమోయీ - జిక్కి- రచన: జంపన
03. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు విషాదగాధ కన్నీటి విషాదగాధ - ఎస్. వరలక్ష్మి - రచన: జంపన
04. ఏమయినారో పాపలెందున్నారో ఎవరైనా కన్నారా కబురైనా - ఎస్. వరలక్ష్మి- రచన: అనిశెట్టి
05. కాలానికెదురీదవలెరా నీవు కష్టాలదిగమింగ వలెరా - మాధవపెద్ది - రచన: జంపన
06. దండాలమ్మ తల్లి దండాలు కడుపులొన ఉంచి మమ్ము - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
07. పట్టు పట్టోర్బోయి పట్టు హైలెస్స ఒలేసి బాగ పట్టు - ఘంటసాల బృందం - రచన: కొసరాజు 
08. భాగ్యవతిని నేనే సౌభాగ్యవతిని నేనే రాజభొగ వైభోగముల - ఎస్. వరలక్ష్మి - రచన: జంపన
09. రావే రావే రావె నా రమణీ ముద్దులగుమ్మ రాజనిమ్మనపండు - ఘంటసాల - రచన: కొసరాజు 
10. వద్దుర బాబు వద్దురా అసలిద్దరు పెళ్ళాలోద్దురా - ఘంటసాల - రచన: కొసరాజు
             
                               - ఈ క్రింది పాటలు,పద్యం అందుబాటులో లేవు - 

01. ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న చిట్టి చెల్లెలి - ఎస్. వరలక్ష్మి - రచన: అనిశెట్టి
02. మాతా ఓ మాతా కరుణించుమో కాళిమాతా - జిక్కి - రచన: అనిశెట్టి
03. భర్తప్రాణమ్ములే బలిగొన్న దుష్టుని నీచవాంఛల (పద్యం) - ఎస్. వరలక్ష్మి - రచన: అనిశెట్టి


Sunday, February 19, 2012

జయం మనదే - 1956


( విడుదల తేది: 04.05.1956 - శుక్రవారం )
రాజశ్రీ వారి
దర్శకత్వం: టి. ప్రకాశరావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: ఎన్.టి.రామారావు, ఆర్. నాగేశ్వరరావు, అంజలీదేవి,సి. ఎస్. ఆర్. ఆంజనేయులు

01. ఎంత మోసపోతినే అంతు తెలియలేక నే.. మానధనుడు - పి. లీల - రచన: సముద్రాల సీనియర్
02. ఓ చందమామ అందాల భామ - ఘంటసాల, (పి.లీల హమ్మింగ్) - రచన: ముద్దుకృష్ణ
03. కలువల రాజా కధ వినరావా కదిలే మదిలో రగిలే నిరాశ - పి. లీల - రచన: జంపన
04. చూడ చక్కని చుక్కా చురుకు చూపులెందుకు - ఘంటసాల, జిక్కి - రచన: సదాశివబ్రహ్మం
05. చిలకన్న చిలకవే బంగారు చిలకవే పంచవన్నెల రామ - మాధవపెద్ధి, జిక్కి - రచన: కొసరాజు
06. దేశభక్తి గల అయ్యల్లారా జాలిగుండెగల ఆలోచించండి - ఘంటసాల - రచన: కొసరాజు
07. మరువజాలని మనసు చాలని మధురభావనలేవో నాలో - పి. లీల - రచన: సముద్రాల సీనియర్
08. వస్తుందోయి వస్తుంది కారే పేదల చెమట - ఘంటసాల, జిక్కి బృందం - రచన: కొసరాజు
09. వినవోయి బాటసారి కనవోయి ముందుదారి - ఘంటసాల, జిక్కి - రచన: కొసరాజు
10. వీరగంధం తెచ్చినామయా వీరులెవరో లేచి - జిక్కి, పిఠాపురం బృందం - రచన: కొసరాజు