Sunday, January 29, 2012

గంగా గౌరి సంవాదం - 1958విజయగోపాల్ ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: వి. ఎస్. రెడ్డి
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
గీత: రచన: పరశురాం
తారాగణం: సి.హెచ్. నారాయణరావు, కృష్ణకుమారి, జానకి, కాంతారావు

01. ఇంద్రాద్రి దేవతల్ వందిమాగధులట్లు స్తోత్రపాఠములు ( పద్యం ) - ఘంటసాల
02. కనరావేలా కనుమరుగేలా నీతో నాకీ ఎడబాటేల - పి.లీల
03. దాసురాలనోయీ నా దోసమెంచకోయీ స్వామీ - పి.లీల
04. పావనీ గంగాభవాని లోకపావన వాహినీ - ఘంటసాల
05. భలే భలే పెళ్ళి జరుగదిల మళ్ళి - ఎస్.జానకి,ఎం.ఎస్.రామారావు,రఘునాథ్ పాణిగ్రాహి బృందం
06. మనసిజ దమనా గిరిజా మోహనా అనిశము కలలే కనియెద - జిక్కి
07. రారేచెలీ ఇటురారే చెలీ మనవాడంత వేడుక - యు.సరోజిని, వైదేహి,ఎం. ఎస్. రామారావు బృందం
08. వాదులతో అపవాదులతో బాధలపాలేనా జీవితమంతా - పి.సుశీల
09. స్వామీ ఇదె శరణాగతి ఈ లీలా లెలనయ్యా - పి.సుశీల

                          - ఈ క్రింది పాటలు,పద్యం అందుబాటులో లేవు -

01. ఉండే దొకటేనన్నా ఓ రన్నా ఉండే దొకటేనన్నా ఎవరెన్ని - మాధవపెద్ది
02. కైలాసగిరినేలు గౌరీ మహాసాధ్వి (ఎరుక) - వైదేహి
03. వాణి ప్రాణేశ్వరై బ్రహ్మకెన్నగ రాని వాగీశుడనియెడి (పద్యం) - పి.లీలNo comments:

Post a Comment