( విడుదల తేది: 25.11.1960 శుక్రవారం )
| ||
---|---|---|
మంజీరా వారి దర్శకత్వం: జి.రామినీడు సంగీతం: అశ్వద్ధామ తారాగణం: బాలయ్య, సావిత్రి, కాంతారావు, జమున, ప్రభాకర రెడ్డి | ||
01. అందానికి అందం నేనే జీవన మకరందం నేనే - కె. జమునారాణి - రచన: మల్లాది 02. అని నీవన్నది విన్నాను అది నిజమౌనని తీయని కలలో - సునంద - రచన: మల్లాది 03. ఎవరి పిచ్చి వారికే ఆనందం చివరకు మిగిలేదేమిటి - పిఠాపురం - రచన: ఆరుద్ర 04. ఐనవారు నాకెవరు ఓహో విను మిష్టర్ దయగల జనని - ఘంటసాల - రచన: కొసరాజు 05. కవి కోకిల తీయని పలుకులలో చెలువారు నవరసాలు - పి.సుశీల - రచన: మల్లాది 06. చెంగున అలమీద మిడిసిపోతది మేను చినవాడు ఎదురైతే - ఎం.ఎస్. రామారావు - రచన: మల్లాది 07. నెలరాజు జతమాని చెంగల్వ మనియేనా - సునంద - రచన: మల్లాది 08. సుధవోల్ సుహాసినీ మధువోలో విలాసినీ ఓహో కమనీ సరసం - ఘంటసాల - రచన: మల్లాది - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. ఆకసాన హంసలాగ మొయిలు కదలినా - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల - రచన: మల్లాది |
Friday, July 9, 2021
చివరకు మిగిలేది - 1960
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment