Friday, July 9, 2021

కొత్తదారి -1960 ( డబ్బింగ్ )


( విడుదల తేది: 19.05.1960 గురువారం)
మొరాకో వారి
దర్శకత్వం: కె. సుబ్రహ్మణ్యం
సంగీతం: సి. ఎన్. పాండురంగం మరియు రమణ
గీత రచన: బైరాగి
తారాగణం: అశోకన్,టి.కె. భగవతి,యం.జి. చక్రపాణి,రాజసులోచన,రాగణి,

01. నీవాడితే యెవరాడరు .. నేనాడితే యెవడాడును - పి.బి.శ్రీనివాస్, కె.జమునారాణి
02. మా యింటి మహలక్ష్మి మా పాడి యావు యెటు పోయేరా - రఘునాథ్ పాణిగ్రాహి కోరస్
03. రాటమల్లె తిరిగాడు తిండిపోతు మొద్దు వీరాయి - కె. రాణి
04. వింతైన లోకమయా  చింతలచే చీకునయా లేనివాళ్ళ  - పి.బి. శ్రీనివాస్

                                    - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. కొత్త దారి కొత్త దారి కొత్త దారిరా కొత్త దారి వెంట మనిషి -
02. కోపములే మారిపోయే తాపములే తీరెనే -
03. నీటి బలైతే న్యాయం సున్నా అనే సంగతి  కనరేమి -
04. రావోయి సరంగు దూరాన్నెరింగి వెళదాం -
05. స్వాగతం హాయి స్వాగతం అహ భూపతి వీర -



No comments:

Post a Comment