Thursday, March 15, 2012

కత్తి పట్టిన రైతు - 1961 (డబ్బింగ్)


( విడుదల తేది: 26.05.1961 శుక్రవారం )
జుపిటర్ వారి
దర్శకత్వం: ఎ.యస్. ఎ. స్వామి
సంగీతం: పామర్తి 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, పద్మిని, నంబియార్, తంగవేలు, రాజాసులోచన

           - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఉజ్వలమైన భామా మగడూ చేరి వచ్చిన బండి యిదే - ఘంటసాల,పి.సుశీల 
02. గాలానికి పడిందయా గిరగిరా మీను గాలానికి - ఘంటసాల,స్వర్ణలత,పామర్తి 
03. చిన్నప్పటి నీ చిట్టి మనసే రాసకేళిరా నే నన్నమాట - ఘంటసాల 
04. తళాంతకిట తళాంతకిట తలచి నవ్వేరు - పి.సుశీల బృందం
05. తారా వారిటు రారా నయనా నవమణియే కనలేరా - పి.సుశీల
06. తీరని కష్టాలన్నీ తీర్చి వెయ్యవయ్యా గోవిందం - మాధవపెద్ది
07. నందనవనమందో రాణి ఆమె అందాన్ని చూశాడోదొంగ బైరాగి - ఘంటసాల 
08. హరి హరి నారాయణా అది నారాయణా - ఘంటసాల, చక్రవర్తి



No comments:

Post a Comment