Thursday, July 8, 2021

టాక్సీ రాముడు - 1961


( విడుదల తేది: 18.10.1961 బుధవారం )
శ్రీ రామకృష్ణా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: వి. మధుసూదనరావు 
సంగీతం: టి.వి. రాజు 
తారాగణం: ఎన్.టి. రామారావు,దేవిక,జగ్గయ్య,గుమ్మడి,రేలంగి,గిరిజ 

01. ఇది మనలో మాటసుమా నిను మనసారా కోరేది నేనే సుమా - పి.సుశీల - రచన: ఆరుద్ర
02. ఓహోహో హోహోహో వన్నెల చిన్నెల - ఘంటసాల బృందం - రచన: సముద్రాల జూనియర్ 
03. ఓ ఏమిటి కావెలె కోరుకో అందం ఉంది చందం ఉంది చల్లని - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
04. గోపాల బాల కాపాడవేలా బ్రతుకే వెతల భరియింపజాల - పి.సుశీల - రచన: సదాశివబ్రహ్మం
05. పలుకగ రాని నిందలేని వ్యతలామె ..శోకించకోయి ( బిట్ ) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
06. ప్రతిఫలమ్ము కోరని ప్రేమ పావనమ్ము (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర 
07. మావయ్యా తిరణాలకు పొయ్యొస్తా సరదాగా - ఎస్. జానకి, పిఠాపురం - రచన: కొసరాజు
08. రావోయి మనసైన రాజా... ఎవరో బాలా ననుకోరు - పి.సుశీల, ఘంటసాల - రచన: మల్లాది 
09. శోకించకోయీ ఓ భగ్నజీవీ విధి నీపై పగజూపెనోయి - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్



No comments:

Post a Comment