Thursday, July 8, 2021

గుళ్ళో పెళ్ళి - 1961


( విడుదల తేది: 21.07.1961 శుక్రవారం )
చేతనా ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. ఎస్. ప్రకాశరావు
సంగీతం: రమేష్‌నాయడు
గీత రచన: అనిశెట్టి
తారాగణం: రమణమూర్తి,బాలయ్య,కృష్ణకుమారి,పార్వతి,రమణారెడ్డి,నిర్మల

01. ఆడేనులే పాడేనులే ఈ వేళ కిలకిల నవ్వేనులే - పి.సుశీల

                   - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 

01. ఇలలో నా కధ కన్నీరేనా బ్రతుకే తీరనికోరికయేనా - పి.సుశీల
02. ఓ అన్నలారా రైతన్నలారా రతనాల - పిఠాపురం,సరొజిని,వరలక్ష్మి బృందం
03. చింతలందున చితికిపోయిన చెల్లెకేమని చెప్పగలవో - పి.బి.శ్రీనివాస్
04. డబ్బుకులోకం దాసోహం దానికోసమే ఈ దాహం - పి.బి.శ్రీనివాస్
05. రాదా నీ దయ నా హృదయము నీదయా - ఎ.పి. కోమల
06. హాయీహాయీ హాయీ ఈ చెలిమెంతో హాయీ - పి.సుశీల



No comments:

Post a Comment