( విడుదల తేది: 10.04.1963 బుధవారం )
| ||
---|---|---|
అన్నపూర్ణ వారి దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు సంగీతం: ఎస్. రాజేశ్వరరావు తారాగణం: అక్కినేని, సావిత్రి,కృష్ణకుమారి,గుమ్మడి, శోభన్‌బాబు, పద్మనాభం, ఇ.వి. సరోజ | ||
01. ఆడవాళ్ళ కోపంలో అందమున్నది అహ అందులోనే - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర 02. ఏమండోయి నిదుర లేవండోయి ఎందుకు కలల - ఆశాలత కులకర్ణి - రచన: ఆరుద్ర 03. ఏమిటి ఈ అవతారం ఎందుకు ఈ సింగారం - మాధవపద్ది,స్వర్ణలత - రచన: కొసరాజు 04. ఒకటే హృదయం కోసము ఇరువురి పోటి దోషము - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి 05. ఓహో చక్కని చిన్నది వయ్యారంగా - పి.బి. శ్రీనివాస్, ఆశలత కులకర్ణి - రచన: ఆరుద్ర 06. కిలకిల నవ్వులు చిలికిన పలుకును నాలో బంగారు - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 07. నీకు తోడు కావాలి నాకు నీడ కావాలి ఇదిగో పక్కనుంది - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 08. వినిపించని రాగలే కనిపించని అందాలే అలలై మదినే - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి |
No comments:
Post a Comment