( విడుదల తేది: 31.10.1963 గురువారం )
| ||
---|---|---|
విఠల్ ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: విఠలాచార్య సంగీతం: కోదండపాణి గీత రచన: జి.కృష్ణమూర్తి తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి,రాజనాల,సత్యనారాయణ,రాజశ్రీ,రమాదేవి,బాలకృష్ణ | ||
01. ఏదివ్య లోకాల ఏలేటి దేవతో అవనిపై (పద్యాలు) - పి.బి. శ్రీనివాస్ 02. ఏడేడు జన్మలనుండి పడివుంది బ్రహ్మముడి - పి.సుశీల,పి.బి.శ్రీనివాస్ 03. తుమ్మెదలు కొమ్మల ఝుమ్మని మూగె కమ్మని చిరు తెమ్మెర - పి.సుశీల బృందం 04. పూవులు పూయును పదివేలు భగవానుని మెడలో - ఎస్.జానకి 05. బలె బలె బలె బలె హిరణ్యకశపుడరా నిన్ను ఇరచుక - మాధవపెద్ది,స్వర్ణలత 06. వక్రతుండ మహాకాయ కొటి సూర్య సమప్రభా - మాధవపెద్ది, ఎస్.జానకి,పి.బి. శ్రీనివాస్ 07. వెన్నెల్లో కనుగీటే తారకా వినవే కన్నెమనసు కరిగించే కోరిక - ఎస్.జానకి - ఈ క్రింది పాట అందుబాటులో లేదు - 01. కలువరేకుల కనులు కెందామర పోల కన్నీటి ముత్యాలు - పి.బి. శ్రీనివాస్,పి. సుశీల |
No comments:
Post a Comment