Thursday, July 15, 2021

కీలుబొమ్మలు - 1965


( విడుదల తేది: 30.04.1965 శుక్రవారం )
హైదరాబాదు మూవీస్ వారి
దర్శకత్వం: సి. యస్. రావు
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: జమున,జగ్గయ్య,వాసంతి,గుమ్మడి,చలం,సూర్యకాంతం, రమణారెడ్డి,కన్నాంబ

01. అసతోమా సద్గమయ తమసోమా ( శ్లోకం ) - ఘంటసాల - శాంతి మంత్రం
02. బొట్టుకాటుక పెట్టుకుని పువ్వులదండలు ముడుచుకొని - పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
03. ఏమనుకున్నా ఏముంది ఎవరినిఅన్నా ఏముంది ఆరని - ఎస్. జానకి - రచన: డా. సినారె
04. ఎందుకోననుకొంటి ఎగతాళికి నే నెరక్క - కె.జమునరాణి, పిఠాపురం బృందం - రచన: కొసరాజు
05. కలిమి సుఖములు కనరాని కటకటాలు (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
06. తీయని వెన్నెల రేయి ఎడబాయని ( బిట్ ) - రాజబాబు
07. నను భవదీయదాసుని మనంబున (పద్యం) - పిఠాపురం - రచన: ముక్కు తిమ్మన్న
08. నుదుటున వెలిగే కుంకుమ తిలకం..ఏమనుకున్న ( Ending Bit ) - ఎస్. జానకి
09. పిల్లనగ్రోవిగ మారితిరా నీ చల్లనిచూపులు సోకినంతనే - పి.సుశీల - రచన: ఆత్రేయ
10. రంగుల రాట్నమై అఖపరంపరలన్ బ్రమించు జన్మలో (పద్యం) - ఘంటసాల - రచన: ఆరుద్ర
11. సఖియా నిను చూచి ఆరు మాసంబులయ్యే ( పద్యం ) - పిఠాపురం - రచన: డి.వి. నరసరాజు



No comments:

Post a Comment