Thursday, July 15, 2021

కధానాయకుడు కధ - 1965 (డబ్బింగ్)


( విడుదల తేది: 23.12.1965 గురువారం )
పద్మిని పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. ఆర్. పంతులు
సంగీతం: ఎస్.పి. కోదండపాణీ 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, జయలలిత, నంబియార్, ఎల్. విజయలక్ష్మి

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు - 

01. ఆడలేక ఆడెదనే పాడలేక పాడెదనే దైవాన్నే వేడెదనే - ఎస్. జానకి
02. ఏం అన్ననాడే నిన్నాపువారు లేరే నేనే అన్ననాడే - ఘంటసాల 
03. ఓహో మేఘసఖా ఒకచో ఆగేవో నాతో పగదాల్చి చాటుగ - ఘంటసాల 
04. ఓ రాజా నా రాజా నీ జాడయే నా త్రోవ ఆశగా - ఎస్.జానకి
05. కధానాయకా ఇదే నీ కధా బానిసల చీకటి బ్రతుకులలో - మాధవపెద్ది
06. చలో అచట పక్షులవలె స్వేచ్ఛవైపు చలో ఇచట అలలు - మాధవపెద్ది బృందం
07. పరువమె ఒక పాట మురిపించే ఆట అందరాని చోట - పి.సుశీల
08. రాణివో నెరజాణవో నా చెంత సిగ్గది మేలా - పి.బి. శ్రీనివాస్,పి.సుశీల



No comments:

Post a Comment