Thursday, July 15, 2021

చంద్రహాస - 1965


( విడుదల తేది: 07.05.1965 శుక్రవారం )
విక్రం ప్రొడక్షన్ వారి
దర్శకత్వం: బి. ఎస్. రంగా
సంగీతం: ఎస్. హనుమంతరావు
తారాగణం: హరనాధ్, కృష్ణకుమారి, వాణిశ్రీ,గుమ్మడి, రాజబాబు,సత్యనారాయణ 

01. అందుగలవిందుగలవంతట నీవే సకల జీవుల (పద్యం) - బెంగళూరు లత - రచన: దాశరధి
02. అద్దిరబన్నా తాయెత్తు ఇది ఆంజనేయుని తాయెత్తు - మాధవపెద్ది - రచన: కొసరాజు
03. ఇలకు దిగిన అందాల తారవో సౌందర్యరాణివో - ఘంటసాల,బెంగళూరు  లత - రచన: దాశరధి
04. ఏమిటో ఎందుకో ఏమిటీ కౌగిలి ఎందుకీ ఆకలి తలచినా - పి.సుశీల - రచన: దాశరధి
05. ఓ వీణ చెలీ నా ప్రియసఖీ ఈ ఒంటరితనము ఏలనో - ఎస్. జానకి - రచన: దాశరధి
06. ఓ శేషశయనా నారాయణా ఓ కమలనయనా దీనావనా - పి.లీల - రచన: దాశరధి
07. నిండు చందమామ నా ఆనందసీమా మనతొలినాటి - పి.సుశీల, పి.బి.శ్రీనివాస్ - రచన: దాశరధి
08. లోకపావన భక్తకారణ విశ్వకారణ శ్రీహరి - బెంగళూరు లత - రచన: చి. సదాశివయ్య
09. శివశంకరా మహాదేవా చిత్ర చిత్రాలుగావే నీ చర్యలు - రాజబాబు - రచన: కొసరాజు
10. శ్రీహరి నారాయణ శాంతిసదన పాపవినాశన పావనా - బెంగళూరు లత - రచన: చి. సదాశివయ్య


ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు

01. జననీ జయగౌరీ కైలాస వాసినీ కాత్యాయినీ - ఎస్. జానకి - రచన: దాశరధి
02. ప్రేమయే సంసార బంధము - రాజబాబు,హరనాథ్,కృష్ణకుమారి - రచన: దాశరధి
03. మాతా మరకతశ్యామా మాతంగీ ( దండకం ) - పి.బి. శ్రీనివాస్ - కాళిదాసు



No comments:

Post a Comment