Saturday, February 18, 2012

చదువుకున్న భార్య - 1965


( విడుదల తేది: 12.03.1965 శుక్రవారం )

శ్రీ రాజ రాజేశ్వరీ ఫిలిం కంపెనీ వారి 
దర్శకత్వం: కె.బి. నాగభూషణం 
సంగీతం: అశ్వద్ధామ 
గీత రచన: సముద్రాల జూనియర్ 
తారాగణం: కాంతారావు,కృష్ణకుమారి,జగ్గయ్య,నాగయ్య,రమణారెడ్డి,శారద,వాసంతి,సూర్యకాంతం 

01. ఎందుకలిగినావో - ఏరా నాసామి ముందు చూపిన - స్వర్ణలత,పిఠాపురం
02. ఏచోట నున్నా ఏ వేళనైనా సుఖానందసీమ నీదే - పి.లీల
03. చెలీ నీ సొగసూ సమానమేది ఉపమానమే కనరాదే - పి.బి.శ్రీనివాస్
04. జీవితమ్మే వింత ప్రేమపధమ్మే గిలిగింత - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
05. నరజాతినంతా ఒక జాతిగానే నలువ సృజియించినాడే - పి.లీల
06. పోతోంది పోతోంది కాలం మారిపోతోంది - పిఠాపురం, ఎస్.జానకి, వసంత బృందం
07. మాటి మాటికి మది పలికేను తీయగా ఒక మాట - పి.బి. శ్రీనివాస్,ఎస్. జానకి
08. రావే రంగుల రాణీ ఈవే పసందగు బోణీ - పిఠాపురం,కె.జమునారాణి



No comments:

Post a Comment