Sunday, February 19, 2012

జ్వాలాద్వీప రహస్యం - 1965


( విడుదల తేది: 01.10.1965 శుక్రవారం )
మధు పిక్చర్స్ వారి
దర్శకత్వం: బి. విఠలాచార్య
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: కాంతారావు, కృష్ణకుమారి, రాజనాల, ముక్కామల, సూర్యకళ

01. ఎన్నడు చూడని అందాలు కన్నుల ముందర తోచెనులే - పి.సుశీల - రచన: డా. సినారె
02. చాలునే చెలీ చాలునే చక్కిలిగింతలింక సైప జాలనే - పి.సుశీల - రచన: డా. సినారె
03. చుక్కలన్ని చూస్తున్నాయి చుక్కలన్ని చూసేను - పి.సుశీల, ఘంటసాల - రచన: దాశరధి
04. నమో నాగదేవా నమో దివ్యభావా నమోనమో నాగ - మాధవపెద్ది బృందం - రచన: జి.కృష్ణమూర్తి
05. రావోయీ ఓ నా రాజువు నీవోయీ ఎవ్వరు లేరు సవ్వడి - ఎస్. జానకి - రచన: డా. సినారె
06. లే లే లేతవయసుగల చినదానా నువ్వులేచి లేచి - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె



No comments:

Post a Comment