Monday, May 25, 2009

తేనె మనసులు - 1965


( విడుదల తేది: 31.03.1965 బుధవారం )
బాబూ మూవీస్ వారి 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: రాంమోహన్,కృష్ణ, సంధ్యారాణి, సుకన్య, రాధాకుమారి 

01. అనాదిగా జరుగుతున్న అన్యాయం ఇది అదేమిటో ఆడదంటే - పి.సుశీల - రచన: ఆత్రేయ
02. ఎవరో ఎవరో నీవాడు ఎరుగను ఎరుగను నీతోడు ఎవరో ఎవరో నీవాడు - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. ఏవమ్మా నిన్నేనమ్మా ఎలా ఉన్నావు ఏదోలెండి మీ - ఘంటసాల,సుశీల - రచన: ఆత్రేయ 
04. ఏం ఎందుకని ఈ సిగ్గెందుకని ఆలుమగల మధ్యనున్నది ఎవరికి - పి.బి.శ్రీనివాస్, పి.సుశీల
05. దివినుండి భువికి దిగివచ్చె దిగివచ్చె పారిజాతమే నీవై - ఘంటసాల, సుశీల - రచన: దాశరధి 
06. నీ ఎదుట నేను వారెదుట నీవు మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు - పి.సుశీల
07. పురుషుడు నేనై పుట్టాలి పకృతే నీవై - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల, ఘంటసాల - రచన: ఆత్రేయ 
08. మాష్టారు డ్రిల్ మాష్టారు ఉద్యోగం ఇస్తాము - పి.సుశీల (పద్మనాభం మాటలతో) - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment