Thursday, July 15, 2021

తోడూ నీడా - 1965


( విడుదల తేది: 12.05.1965 బుధవారం )
విజయభట్ మూవీస్ వారి 
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
గీత రచన: ఆత్రేయ 
తారాగణం: ఎన్.టి.రామారావు, ఎస్.వి. రంగారావు, పి. భానుమతి, జమున, గీతాంజలి,నాగయ్య 

01. అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ఆడుకొమ్మా - పి.సుశీల
02. అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా ఆదమరచి హాయిగా ( బిట్) - పి. భానుమతి
03. ఎందులకీ కన్నీరు ఎందుకిలా ఉన్నారు నేనేమై పోయాను ఉన్నాను - పి.సుశీల కోరస్
04. ఎన్నో రాత్రులు వస్తాయి కాని ఇదియే తొలిరేయీ - పి. భానుమతి
05. జో ఆచ్యుతానందా జోజో ముకుందా..అత్త ఒడి పూవువలె మెత్తనమ్మా - పి. భానుమతి
06. మళ్ళున్నా మాన్యాలున్నా మంచెమీద మగువుండాలి - పి.సుశీల,ఘంటసాల 
07. వలపులోని చిలిపితనం ఇదేలే నీ చెలిమిలోని - పి.బి. శ్రీనివాస్, ఎస్.జానకి
08. వెన్ ఐ వజ్ జెస్ట్ యె లిటిల్ గర్ల్ ( ఇంగ్లీష్ పాట ) - పి. భానుమతి



No comments:

Post a Comment