( విడుదల తేది: 07.01.1966 శుక్రవారం )
| ||
---|---|---|
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి దర్శకత్వం: వి. మధుసూదనరావు సంగీతం: టి. చలపతిరావు తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగభూషణం, రేలంగి | ||
01. అమ్మాయిగారు చాలచాల - జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం - రచన: దాశరధి 02. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 03. కస్తూరి రంగ రంగా చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల - రచన: కొసరాజు 04. చుక్కలు పొడిచే వేళ అహ మక్కువ తీరే వేళ ఆడపిల్లే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 05. నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల - రచన: డా. సినారె 06. నేనే నేనే నేనే లేత లేత పూలబాలను తాళజాలను - ఎస్. జానకి - రచన: ఆరుద్ర 07. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
08. విద్యావిజ్ఞానచంద్రికల్ వెలయు చోట ( పద్యం ) - మాధవపెద్ది
|
Saturday, July 17, 2021
జమీందార్ - 1966
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment