Showing posts with label 1966. Show all posts
Showing posts with label 1966. Show all posts

Saturday, July 17, 2021

అగ్గిబరాటా - 1966


( విడుదల తేది:  02.06.1966 గురువారం )
శ్రీ విఠల్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం : బి. విఠలాచార్య
సంగీతం: విజయా కృష్ణమూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, రాజశ్రీ,రామదాసు, మిక్కిలినేని, ముక్కామల, వాణిశ్రీ ....

01. అడుగు తొణికెను ఆడిన పెదవి ఒణికెను పాడిన పలుకరించి  - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
02. ఎందుకు కలిగెను ఎందుకు కలిగెను ఈ వింత - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
03. చెలి ఏమాయె ఏమాయెనే అయ్యో చెప్పరాని - పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె
04. ఛమ్‌ఛమ్ గుఱ్ఱం - ఎల్.ఆర్.ఈశ్వరి,పిఠాపురం,బసవేశ్వర్,ఆచార్య,రాఘవులు - రచన: కొసరాజు
05. చిరునవ్వులొని హాయి చిలికించె నేటి రేయి ఏనాడులేని - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
06. చురుకు చురుకు చురుకు చూపు నీది తళుకు - ఎల్.ఆర్. ఈశ్వరి,మాధవపెద్ది - రచన: డా. సినారె
07. పలకవే నా రామచిలకా పలకవే నాలోన పన్నీరు తొణకగా పలుకవే - పి.సుశీల - రచన: డా. సినారె
08. మబ్బులు తొలిగెనులే మనసులు వెలిగెనులే ఇన్ని - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
09. మల్లెలమ్మ మల్లెలు మల్లెలా - ఘంటసాల,మాధవపెద్ది, స్వర్ణలత బృందం - రచన: కొసరాజు



అడవిపిల్ల - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 18.02.1966 శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: ఎం. కృష్ణన్ 
సంగీతం: బ్రదర్ లక్ష్మణ్ 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ప్రేమ్‌నజీర్, షీల, ఆనందన్, రాధ,పొన్నమ్మ,కె.వి.శాంతి 

                  - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అందాలు చిందే గన్నేరు కన్నె ఎదను తేనెలు దాచేవో - పి.సుశీల
02. అడవి సోమా అడవిసోమా రావోయి రావోయి - పి.సుశీల, చక్రవర్తి
03. దేవి అంబా నమస్తే నీ దయ - ఎల్. ఆర్. ఈశ్వరి,పిఠాపురం,సౌమిత్రి, రాఘవులు బృందం
04. బాధే నను వరించెను ఈ రోజు పాడలేను నే పాడలేను - పి.లీల
05. మాయ పెట్టె చూడు బిడ్డా మందు పెట్టె చూడు ఇదిగో - పిఠాపురం
06. మురిపించే భామయేలే మోహన నను చూసే - పి.బి. శ్రీనివాస్
07. రాతలునై చేతులలొ లోటు రాదుపిల్లా ఆశతీర్చు - పి.లీల, రేణుక
08. స్నేహంతో మనసు వరించే లోకమ్ముంచే సోయగము - పి.బి. శ్రీనివాస్



అడవియోధుడు -1966


( విడుదల తేది : 23.12.1966 శుక్రవారం )
నీలా ప్రొడక్షన్స్ వారి 
దర్శకత్వం: పి. సుబ్రహ్మణ్యం 
సంగీతం: యం.బి. శ్రీనివాస్ 
గీత రచన: అనిశెట్టి
తారాగణం: ఆనంద్,గీతాంజలి,వాణిశ్రీ,శాంతి, రాజేశ్వరి,నటరాజ్, రాజ్‌గోపాల్

                   - పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. అందాల బాల చిన్నారి పిల్లా కనుల విందైన కన్నెపిల్లా - పి.లీల, ఎస్.జానకి
02. ఆమని కోయిల చెలువార పాడే ఆశల నూరించె బాల - పి.బి.శ్రీనివాస్, ఎస్. జానకి
03. కొండంత మారాజు కొలువు తీరున్నాడు పలుకవే ఓ చిలుక - ఎల్. ఆర్. ఈశ్వరి, పిఠాపురం
04. నా చెలి కన్నుల వెన్నెల మెరిసే నా చెలి పెదవుల కెంపులు విరసే - పి.బి. శ్రీనివాస్
05. బంగారు తీగవే నా ముద్దు వీణవే - బి.వసంత, యేసుదాసు
06. మనసార ఆడుదమా ముదమార పాడుదమా మోహమ్ము మీర - ఎల్. ఆర్. ఈశ్వరి



ఆటబొమ్మలు - 1966


( విడుదల తేది: 28.01.1966 శుక్రవారం )
సువర్ణా ఫిలింస్ వారి
దర్శకత్వం: జి. విశ్వనాధం
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: ఎస్.వి. రంగారావు, కాంతారావు, సత్యనారాయణ, ఎల్. విజయలక్ష్మి 

01. కనులు పిలిచెను రా రా రా మనసు పలికేను రా రా రా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె
02. గువ్వన్నాడే రోజా పువ్వన్నాడే నేనే నువ్వన్నాడే - ఎస్. జానకి - రచన: జి. కృష్ణమూర్తి
03. జో జో బాబు జో జో మారాము మానరా జోల పాడేను - పి.సుశీల - రచన: జి. కృష్ణమూర్తి
04. నాలోన నీవు నీలోన నేను ఏనాటికి నీ తోడు వీడలేను - ఘంటసాల - రచన: డా. సినారె 
05. నువ్వు నేను జట్టు నా లవ్వుమీద ఒట్టు - పి.బి. శ్రీనివాస్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: జి. కృష్ణమూర్తి
06. మత్తుమందు చల్లేవు బుచ్చిబావా నన్ను - కె.జమునారాణి, మాధవపెద్ది - రచన: జి. కృష్ణమూర్తి
07. మాది పేర్ ఖాదర్ భాషా దేఖో భయ్యాకె తమషా - మాధవపెద్ది, పట్టాభి - రచన: జి. కృష్ణమూర్తి
08. మొగ్గలు వీడిన పువ్వులు సిగ్గులు వీడన నవ్వులు - పి. సుశీల బృందం - రచన: జి. కృష్ణమూర్తి



అడుగుజాడలు - 1966


( విడుదల తేది:  29.09.1966 గురువారం )
నవజ్యోతి ఫిలింస్ వారి
దర్శకత్వం: తాపీ చాణక్య
సంగీతం : మాష్టర్ వేణు
తారాగణం: ఎన్.టి. రామారావు, జమున, ఎస్.వి. రంగారావు, రేలంగి, రమాప్రభ...

01. అంత కోపమైతె నేనెంత భాధ పడతానొ తెలుసా - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 
02. తూలీ సోలెను తూరుపు గాలి గాలివాటులో సాగెను - ఘంటసాల,బి.వసంత బృందం - రచన: శ్రీశ్రీ 
03. భయము వదిలెనులే టైమ్ కుదిరెనులే భలే - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
04. మల్లెలు కురిసిన చల్లని వేళలో మనసే పలికెను - ఎస్. జానకి,ఘంటసాల - రచన: డా. సినారె 
05. మనసే మధుగీతమై చీకటి తీగను పూచిన పూవై కళలే కురిసెనులే - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
06. మూగవోయిన హృదయ వీణ మరల పాడెదవేలనే వెలుగులేవో జీవితాన - పి.సుశీల - రచన: శ్రీశ్రీ
07. సిన్నోడా బుల్లెమ్మ చిలకల్లే ఉండి చెటాపటాలేసు - ఘంటసాల, పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర 



అమ్మా నాన్న - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 02.12.1966 : శుక్రవారం )
మోహన్ పిక్చర్స్  వారి
దర్శకత్వం: వి. దాదా మిరాశి
సంగీతం: జె. పురుషోత్తం
గీత రచన: రాజశ్రీ
తారాగణం: జమున,కళ్యాణ్ కుమార్, ఎం,ఆర్, రాధ,నగేష్,మనోరమ

                          - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


ఆత్మగౌరవం - 1966


( విడుదల తేది:  11.03.1966 శుక్రవారం )
అన్నపూర్ణా పిక్చర్స్ వారి
దర్శకత్వం : కె. విశ్వనాధ్ ( తొలి చిత్రం )
సంగీతం : ఎస్. రాజేశ్వర రావు
తారాగణం: అక్కినేని,కాంచన,గుమ్మడి, రాజశ్రీ,రేలంగి,సూర్యకాంతం, చలం

01. అందెను నేడే అందని జాబిల్లి - పి.సుశీల - రచన: దాశరధి
02. ఒక పూల బాణం తగిలింది మదిలో - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
03. పరువము పొంగే వేళలొ పరదాల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె
04. ప్రేమించి పెళ్ళి చేసుకొ నీ మనసంత - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. ప్రేమించనిదే పెళ్ళాడనని తెగ - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర
06. బ్రతుకే నేటితో బరువై పోయె బ్రతుకే నేటితో - పి.సుశీల - రచన: దాశరధి
07. మారాజులొచ్చారు మహరాజు - పి.సుశీల, బి.వసంత బృందం - రచన: డా. సినారె
08. ముందటివలె నాపై నెనరున్నదా - పి.సుశీల - క్షేత్రయ్య పదం
09. రానని రాలేనని ఊరకె అంటావు - ఘంటసాల,పి.సుశీల - రచన: ఆరుద్ర
10. వలపులు విరిసిన పూవులే - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ 



ఆమె ఎవరు ? - 1966


( విడుదల తేది: 20.10.1966 గురువారం )
హరినాధ్ ఫిలింస్ వారి 
దర్శకత్వం: బి. ఎస్. నారాయణ
సంగీతం: వేదా 
గీత రచన: దాశరధి
తారాగణం: జగ్గయ్య,జయలలిత,నాగభూషణం,వాణిశ్రీ, రాజబాబు, ప్రభాకరరెడ్డి,....  

01. అందాల ఈ రేయి పలుమారు రాదోయి జాగుచేయకోయి - పి. సుశీల
02. అందాల చందాల చిన్నది రోజా పొందుగోరుచున్నది  - పి. సుశీల
03. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 1 ) -  పి. సుశీల
04. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 2 ) -  పి. సుశీల
05. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 3 ) -  పి. సుశీల
06. ఓ నా రాజా రావా రావా చెలినే మరిచేవా ( 4 ) -  పి. సుశీల
07. కన్నె మనసు దోచుకున్న మావయ్య ఈ చిన్నదాని - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
08. టికిరికి టికిరికి టఠడఢ.. కిలకిల నవ్వుల - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్ బృందం
09. నీ కన్నులలో నా కన్నీరే వింతగా పొంగి రానేలా - పి. సుశీల
10. నీవు చూసే చూపులో ఎన్నెన్ని అర్ధాలు ఉన్నవో - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి



ఆస్తిపరులు - 1966


( విడుదల తేది: 18.11.1966 శుక్రవారం )
జగపతి పిక్ఛర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూధన రావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: అక్కినేని, జయలలిత, జగ్గయ్య, జి. వరలక్ష్మి, బేబి పద్మిని 

01. అందరికి తెలియనిది నీ అందంలో ఒకటుంది - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
02. ఇక్ష్వాకు కుల తిలకా ఇకనైనా బ్రోవరా ( పేరడీ ) - ఘంటసాల - రచన: ఆత్రేయ
03. ఎర్ర ఎర్రని బుగ్గల దానా నల్లనల్లని కన్నులదానా - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
04. చలి చలి చలి వెచ్చని చలి గిలి గిలి గిలి చక్కలి గిలి - ఘంటసాల, పి.సుశీల - రచన: ఆత్రేయ
05. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (సంతోషం) - ఘంటసాల - రచన: ఆత్రేయ
06. చిట్టి అమ్మలు చిన్ని నాన్నలు మన ఇద్దరికే (విషాదం) - ఘంటసాల - రచన: ఆత్రేయ
07. మగవాడిలే ఎగరేసుకుపో పగవాడివలే నను దోచుకు పో - పి.సుశీల - రచన: ఆత్రేయ
08. మిడిసి పడకు మిడిసి పడకు అత్తకూతురా ముందు ముందు - ఘంటసాల - రచన: ఆత్రేయ
09. సోగ్గాడే చిన్నినాయనా ఒక పిట్టనైనా కొట్టలేదు సోగ్గాడు - పి.సుశీల - రచన: కొసరాజు
10. శ్రీకృష్ణా వృష్ట్నివరా యాదవా రాధికేశా గోవర్దోనోధ్దరణా (శ్లోకం) - ఘంటసాల - రచన: ఆత్రేయ



కత్తి పోటు - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 31.08.1966 బుధవారం )
మంజులా సిని సిండికేట్ వారి
దర్శకత్వం: వై.ఆర్. స్వామి
సంగీతం: పామర్తి మరియు ఉదయకుమార్
గీత రచన: వడ్డాది
తారాగణం: రాజ కుమార్, ఉదయకుమార్,వాణిశ్రీ,ఉదయచంద్రిక

            - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఆడనా లేడిలా ఊ రాజా ఝం ఝణా ఝణా చిన్నదానా - ఎల్. ఆర్. ఈశ్వరి
02. చెంగు చెంగున హాయిగా చిందువేసెను చిన్నారి - పి. సుశీల
03. నవమన్మధుడే నాకు ఈడౌను వాడే - పి. సుశీల
04. రాగాల తెలించుమా వగమాటలే చలించుమా - పి.బి. శ్రీనివాస్, ఎస్. జానకి
05. వేడెనురా మదనా ఓ లలనా చేరెనురా కనరా - ఎస్. జానకి



కన్నె పిల్ల - 1966 (డబ్బింగ్)


( విడుదల తేది : 24.11.1966 గురువారం )
కౌముదీ పిక్చర్స్ వారి
దర్శకత్వం: రామన్న
సంగీతం: ఎం. ఎస్. విశ్వనాధన్
గీత రచన: అనిశెట్టి
తారాగణం: రవిచందర్, నగేష్, ఎస్.వి. రంగారావు, జయలలిత 

               - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే.. పాటలు అందుబాటులో లేవు -

01. ఈ నాడు నీవే తోడూ నీవే తోడూ - పి.బి. శ్రీనివాస్, ఎల్.ఆర్. ఈశ్వరి
02. జావ్ రే జా ఈ గేటుకు నీవు రాజా జావ్ రే జా - పి.బి. శ్రీనివాస్
03. తెల తెల్లని మల్లెలోని తేనియ నీకమృతమా - పి. సుశీల
04. భారత వనితా మన జాతికి ఇది ఘనతా - పిఠాపురం
05. రాదో న్యాయకాలము రాదో ఆశకంతము లేదో - ఎల్.ఆర్. ఈశ్వరి
06. వచ్చాడు మిస్టర్ అరవైఆరు వేషం బాషా ఇరవై ఆరు - ఎల్.ఆర్. ఈశ్వరి బృందం
07. వచ్చారు పడచుల్ అరవైఆరు వేషం భాషా ఎనభైఆరు - ఘంటసాల



కన్నెమనసులు - 1966


( విడుదల తేది:  22.07.1966 శుక్రవారం )
బాబు మూవీస్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: రాంమోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య, ప్రసన్నరాణి,

01. అమ్మలగన్న యమ్మ గాజుల - వెంకట్‌రావు,పి.సుశీల, కె. జమునారాణి బృందం - రచన: దాశరధి
02. ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది పులకరించి - ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు పలుకకా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. ఓహో తమరేన చూడవచ్చారు చూసి ఏం చేస్తారు ఓ భామా - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. ఒహొ తమరేన చూడవచ్ఛారు చూసి ఏం చేస్తారు -  పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
06. చిత్రంగా వున్నది ఈ వేల ఊగింది నామనసు ఉయ్యాల - పి.సుశీల - రచన: దాశరధి
07. వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలొ రా రమ్మంటు - పి.సుశీల - రచన: దాశరధి
08. సుక్కలాంటి సిన్నొడు షొకు చెసుకొని - పి.సుశీల, జమునారాణి  బృందం - రచన: కొసరాజు
09. హాయి హాయి ఏమిటిది ఏం జరిగింది ఇదిఅది అని - పి.సుశీల, టి. కృష్ణ - రచన: దాశరధి



కాలం మారింది - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 10.12.1966 : శనివారం )
శర్వణా ఫిలింస్  వారి
దర్శకత్వం: టి. ప్రకాశరావు
సంగీతం: వివరాలు అందుబాటులో లేవు
తారాగణం: ఎం.జి. రామచంద్రన్, బి. సరోజాదేవి, జయంతి, నగేష్,మనోరమ

                              - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 



ఖడ్గ తిక్కన్న - 1966


( 1966 లో  విడుదల కావలసిన ఈ చిత్రం విడుదల  కాలేదు )
శ్రీ కమలా ఫిలింస్ సమర్పించు
దర్శకత్వం: రామినీడు
సంగీతం: ఎం. పూర్ణ చంద్రరావు
గీత రచన: ఆరుద్ర్

01. జలకమాడే తరుణమయ్యా జాణ మగరాయా పలుకరించే - పి. సుశీల బృందం
02. నేడు మనసాయె మాతల్లి అనురాగ - బృందం

                                         పాటల ప్రదాత శ్రీ మధుసూధన శర్మ గారు
          ఈ చిత్రం విడుదల కాలేదు కాని పాటలు 78 RPM Record లో శర్మ గారి వద్ద ఉన్నవి

గూఢచారి 116 - 1966


( విడుదల తేది: 11.08.1966 గురువారం )
విజయలక్ష్మి పిక్చర్స్ వారి 
దర్శకత్వం: ఎం. మల్లికార్జున రావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: కృష్ణ , జయలలిత, ముక్కామల, రాజబాబు, గీతాంజలి, నెల్లూరి కాంతారావు

01. ఎర్రా బుగ్గలమీద మనసైతే నువ్వు ఏంచేస్తా - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: డా. సినారె 
02. డీరిడీరిడీరిడి డీరిడీరిడీరిడి ..చెంపమీద చిటికేస్తే సొంపులన్ని - ఘంటసాల - రచన: ఆరుద్ర 
03. నీతో ఏదో పనివుంది అది నీకే నీకే భోధపడుతుంది - పి.సుశీల - రచన: ఆరుద్ర
04. నువ్వు నాముందుంటే నిన్నాలా చూస్తుంటే జివ్వు - ఘంటసాల,పి.సుశీల- రచన: డా. సినారె 
05. పడిలేచే కెరటం చూడు పడుచు పిల్ల బింకం చూడు తొంగిచూచు - పి.సుశీల - రచన: ఆరుద్ర
06. మనసుతీరా నవ్వులే నవ్వులే నవ్వులి మనం - పి.సుశీల, ఘంటసాల బృందం - రచన: ఆరుద్ర



జమీందార్ - 1966


( విడుదల తేది:  07.01.1966 శుక్రవారం )
రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: టి. చలపతిరావు
తారాగణం: అక్కినేని, కృష్ణకుమారి, గుమ్మడి, నాగభూషణం, రేలంగి

01. అమ్మాయిగారు చాలచాల - జయదేవ్, పి.సుశీల, బి.వసంత, ఘంటసాల బృందం - రచన: దాశరధి 
02. ఆ నవ్వుల కోసమే నేను కలలు కన్నాను ఆ నడకల - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
03. కస్తూరి రంగ రంగా చిన్నారి కావేటి రంగ రంగా (జోలపాట) - ఘంటసాల - రచన: కొసరాజు 
04. చుక్కలు పొడిచే వేళ అహ మక్కువ తీరే వేళ ఆడపిల్లే - పి.సుశీల, ఘంటసాల - రచన: ఆరుద్ర 
05. నీతోటే ఉంటాను శేషగిరి బావా నీ మాటే వింటాను మాటకారి బావా - పి.సుశీల - రచన: డా. సినారె
06. నేనే నేనే నేనే లేత లేత పూలబాలను తాళజాలను - ఎస్. జానకి - రచన: ఆరుద్ర
07. పలకరించితేనే ఉలికిఉలికి పడతావు నిన్ను ప్రేమిస్తే - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
08. విద్యావిజ్ఞానచంద్రికల్ వెలయు చోట ( పద్యం ) - మాధవపెద్ది


చిలకా గోరింకా - 1966


( విడుదల తేది: 10.06.1966 శుక్రవారం )
ఆత్మా ఆర్ట్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: ఎస్.వి. రంగారావు, కృష్ణంరాజు (తొలి పరిచయం) , కృష్ణకుమారి, అంజలీదేవి,
పద్మనాభం, రమణారెడ్డి,

01. ఆశలడుగంటె ఆరటమదికమాయే కప్పుకోనివచ్చే ( పద్యం ) - మాధవపెద్ది
02. ఈ గాలి నిన్నే పిలిచేనే నా కళ్ళు నిన్నే వెదికేనే - జయదేవ్
03. ఎరుపెక్కెను చక్కని నీ చెక్కిలి బరువెక్కెను బరువెక్కెను - జయదేవ్, రమోల
04. చెమ్చాతో సముద్రాన్ని తోడ శక్యమా - మాధవపెద్ది,స్వర్ణలత
05. ధనికుడాతడు సంతాన ధనములేదు పిల్లలు ఇచట ( పద్యం ) - మాధవపెద్ది
06. నా రాణి కనులలోనే ఆనాటి కలలు దాగే - ఘంటసాల
07. నడూ నడూ నడచిరా.. హంసవలె నెమలివలె - జయదేవ్,పి.సుశీల
08. పాపా! కధ విను బాగా విను విను - ఘంటసాల, పి. సుశీల,బేబి కౌసల్య
09. బొట్టు బొట్టుగ గూడబెట్టి దాచిన డబ్బు మందు మాకుల ( పద్యం ) - మాధవపెద్ది
               
                              - ఈ క్రింది పాట అందుబాటులో లేదు -

01. నేనే రాయంచనై చేరి నీ చెంతనే - నూతన్,జయదేవ్,పి.సుశీల, ఎస్.జానకి



డాక్టర్ ఆనంద్ - 1966


( విడుదల తేది: 14.10.1966 శుక్రవారం )
రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి.రామారావు, అంజలీదేవి, కాంచన, రమణారెడ్డి 

01. చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు - ఘంటసాల, పి.సుశీల,బి. వసంత - రచన: ఆత్రేయ 
02. చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
03. తళుకు బెళుకు చీరదాన చిలకలాంటి చిన్నదాన - పిఠాపురం, స్వర్ణలత - రచన: కొసరాజు
04. నీలమోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి
05. నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
06. పెరుగుతున్నది హృదయము తరుగుతున్నది ప్రాయము - పి.సుశీల - రచన: ఆత్రేయ
07. మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను - పి.సుశీల - రచన: డా. సినారె
08. ముసుగు తీయవోయి నీ ముఖం దాచినా - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ



దైవ శాసనం - 1966 ( డబ్బింగ్ )


( విడుదల తేది : 16.12.1966 : శుక్రవారం )
స్పైడర్ వారి
దర్శకత్వం: ఎ.పి. నాగరాజన్
సంగీతం: పామర్తి
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: శివాజీ గణేషన్, బి. సరోజాదేవి, దేవిక, మనోహర్,కన్నాంబ,సంధ్య,మనోరమ,సారంగపాణి

                            - ఈ చిత్రంలోని పాటలు, ఇతర వివరాలు అందుబాటులో లేవు - 


దొంగలకు దొంగ - 1966 (డబ్బింగ్ )

 


( విడుదల తేది: 05.07.1996 గురువారం )
సిటిడెల్స్ వారి
దర్శకత్వం: జొసెఫ్ తళియద్
సంగీతం: టి.ఎం. ఇబ్రహీం
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: జయశంకర్,ప్రమీల,అశోకన్,నగేష్,మనోరమ...

                          - వివరాలు అలభ్యం-