Saturday, July 17, 2021

కన్నెమనసులు - 1966


( విడుదల తేది:  22.07.1966 శుక్రవారం )
బాబు మూవీస్ వారి
దర్శకత్వం: ఆదుర్తి సుబ్బారావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: రాంమోహన్, కృష్ణ, సంధ్య, సుకన్య, ప్రసన్నరాణి,

01. అమ్మలగన్న యమ్మ గాజుల - వెంకట్‌రావు,పి.సుశీల, కె. జమునారాణి బృందం - రచన: దాశరధి
02. ఈ ఉదయం నా హృదయం పురులు విరిసి ఆడింది పులకరించి - ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. ఓ..హృదయం లేని ప్రియురాలా వలపులు రగిలించావు పలుకకా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. ఓహో తమరేన చూడవచ్చారు చూసి ఏం చేస్తారు ఓ భామా - ఘంటసాల - రచన: ఆరుద్ర
05. ఒహొ తమరేన చూడవచ్ఛారు చూసి ఏం చేస్తారు -  పి.సుశీల బృందం - రచన: ఆరుద్ర
06. చిత్రంగా వున్నది ఈ వేల ఊగింది నామనసు ఉయ్యాల - పి.సుశీల - రచన: దాశరధి
07. వలపులో వద్దు వద్దు వద్దంటు పడ్డానులే కలలలొ రా రమ్మంటు - పి.సుశీల - రచన: దాశరధి
08. సుక్కలాంటి సిన్నొడు షొకు చెసుకొని - పి.సుశీల, జమునారాణి  బృందం - రచన: కొసరాజు
09. హాయి హాయి ఏమిటిది ఏం జరిగింది ఇదిఅది అని - పి.సుశీల, టి. కృష్ణ - రచన: దాశరధి



No comments:

Post a Comment