Saturday, July 17, 2021

డాక్టర్ ఆనంద్ - 1966


( విడుదల తేది: 14.10.1966 శుక్రవారం )
రవీంద్ర ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: వి. మధుసూదనరావు
సంగీతం: కె.వి. మహదేవన్
తారాగణం: ఎన్.టి.రామారావు, అంజలీదేవి, కాంచన, రమణారెడ్డి 

01. చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు - ఘంటసాల, పి.సుశీల,బి. వసంత - రచన: ఆత్రేయ 
02. చక్కని చల్లని ఇల్లు చక్కెర బొమ్మలు పాపలు - పి.సుశీల బృందం - రచన: ఆత్రేయ
03. తళుకు బెళుకు చీరదాన చిలకలాంటి చిన్నదాన - పిఠాపురం, స్వర్ణలత - రచన: కొసరాజు
04. నీలమోహనా రారా నిన్ను పిలిచే నెమలి నెరజాణ - పి.సుశీల బృందం - రచన: దేవులపల్లి
05. నీలాల కన్నులతో ఏలాగో చూసేవు ఎందుకని - ఘంటసాల,పి.సుశీల - రచన: డా. సినారె 
06. పెరుగుతున్నది హృదయము తరుగుతున్నది ప్రాయము - పి.సుశీల - రచన: ఆత్రేయ
07. మదిలోని నా స్వామి ఎదురాయె నేడు శిలయైన నా మేను - పి.సుశీల - రచన: డా. సినారె
08. ముసుగు తీయవోయి నీ ముఖం దాచినా - పి.బి. శ్రీనివాస్ - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment