Friday, August 13, 2021

జరిగిన కధ - 1969


( విడుదల తేది: 04.07.1969 శుక్రవారం )
నాగావళీ ( విజేత ) ఫిలింస్ వారి
దర్శకత్వం: కె. బాబురావు
సంగీతం: ఘంటసాల
తారాగణం: కృష్ణ, కాంచన, జగ్గయ్య, విజయలలిత, రాజనాల, బేబి రోజారమణి,నాగయ్య

01. ఇదిగో మధువు ఇదిగొ సొగసు వేడి వేడి వలపు తీయని - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: దాశరధి
02. ఉన్నారా ఉన్నారా మీలో ఎవరైనాగాని ఉన్నారా ఒంటరిగా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
03. ఏనాటికైనా ఈ మూగవీణా రాగాలు పలికి రాణించునా - పి.సుశీల - రచన: దాశరధి
04. ఏనాటికైనా ఈ మూగవీణా ( రేడియోలో వచ్చిన పాట )  - పి.సుశీల - రచన: దాశరధి
05. చినవాడా మనసాయెరా విచ్చిన జాజి పొదనీడ నిను చూడ చూడ - ఎస్. జానకి - రచన: డా.సినారె
06. తోడుగ నీవుంటే నీ నీడగ నేనుంటే ప్రతి రుతువు - పి.సుశీల,ఘంటసాల - రచన: డా. సినారె
07. నిన్నే నిన్నే నిన్నే కోరుకున్న చిన్నదిరా నిన్ను కన్నులలో - ఎస్. జానకి - రచన: డా. సినారె
08. భలే మంచిరోజు పసందైన రోజు వసంతాలు పూచే నేటి - ఘంటసాల - రచన: డా. సినారె
09. లవ్ లవ్ లవ్‌మి నెరజాణా నౌ నౌ కిస్‌మి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర



No comments:

Post a Comment