Saturday, August 14, 2021

కోడలు దిద్దిన కాపురం - 1970


( విడుదల తేది: 21.10.1970 బుధవారం )
ఎన్.టి. ఆర్. ఎస్టేట్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి.రామారావు, వాణిశ్రీ, జగ్గయ్య, సావిత్రి, రేలంగి, సూర్యకాంతం

01. అదుపు పొదుపు గమనించి అత్తలు మెలగాలి ( సాకీ) - ఘంటసాల - రచన: డా. సినారె
02. అమ్మమ్మమ్మ అవ్వవ్వ ఏం మొగుడువి - ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్.పి. బాలు - రచన: కొసరాజు
03. అంతా తెలిసి వచ్చానే నీ అంతే - ఘంటసాల, ఎన్.టి. రామారావు,ఎస్.జానకి - రచన: డా. సినారె 
04. ఓం సచ్చిదానంద నీ సర్వం గోవిందా - మాధవపెద్ది , పిఠాపురం బృందం - రచన: కొసరాజు
05. క్లబే అంటే ఎందరికో బలే మోజు ఈ జబ్బు- ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: కొసరాజు
06. చూడర నాన్న లోకం ఇదేరా నాన్న ఈ లోకం - ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: కొసరాజు
07. చూడవే చూడుచూడు అవ్వ చూడవే ఓ యమ్మా - పి.సుశీల - రచన: డా. సినారె
08. నిద్దురపోరా సామి అహ నిద్దురపోరా సామి నా - ఎస్. జానకి, ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
09. నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరవద్దు - పి.సుశీల, బి. వసంత బృందం - రచన: డా. సినారె
10. పునరపి జననం పునరపి మరణం పునరపి జననే - మాధవపెద్ది
11. బిరుదులున్నా పదవులున్నా సిరిసంపదలెన్ని ఉన్నా ( సాకీ ) - ఘంటసాల - రచన: డా. సినారె
12. వంటయింటి ప్రభువులం పాకశాస్త్ర యోధులం - ఎస్.పి. బాలు, రాఘవన్ - రచన: కొసరాజు



No comments:

Post a Comment