Saturday, August 14, 2021

కోటీశ్వరుడు - 1970 (డబ్బింగ్)


( విడుదల తేది: 24.04.1970 శుక్రవారం )
బాలకృష్ణ మూవీస్ వారి
దర్శకత్వం: ఎ.సి. త్రిలోక్ చందర్
సంగీతం: ఎం.ఎస్. విశ్వనాధన్ మరియు జె.వి. రాఘవులు
తారాగణం: శివాజీ గణేశన్, జయలలిత, సౌందరరాజన్, నాగేష్, పండరీబాయి

01. కమ్మని హేపీ డే కన్నుల పండుగే కలగని రాగాల - టి. ఎం. సౌందర్ రాజన్
02. కళ్ళు కళ్ళు కలిసాయామ్మా కన్న కడుపు కలచిందమ్మా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
03. చక్కనైన రామచిలకుంది కలలుకంది - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: రాజశ్రీ 
04. దైవమా దైవమా ఎంత భాగ్యము దైవమా కంటినే - టి. ఎం. సౌందర్ రాజన్
05. నేలపై చుక్కలు చూడు పట్టపగలొచ్చెను నేడు ఎంతొ - టి. ఎం. సౌందర్ రాజన్
06. యాదవకుల పావనా కృష్ణా కృష్ణా ఆశ్రిత దీనజనా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
07. షోకైన దొరలకు కొంటె సవాలోయ్ నన్నోడించే మొనగాడు - ఎల్. ఆర్. ఈశ్వరి



No comments:

Post a Comment