Sunday, February 19, 2012

జై జవాన్ - 1970


( విడుదల తేది: 26.02.1970 గురువారం )
అన్నపూర్ణ పిక్చర్స్ వారి
దర్శకత్వం: డి. యోగానంద్
సంగీతం: ఎస్. రాజేశ్వరరావు
తారాగణం: అక్కినేని, భారతి, నాగభూషణం, పద్మనాభం, చంద్రకళ, కృష్ణంరాజు

01. అల్లరి చూపుల అందాల బాల నవ్వుల చిలికి - ఘంటసాల, పి.సుశీల - రచన: దాశరధి
02. అనురాగపు కన్నులలో నను దాచిన ప్రేయసివే - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
03. ఏమి జన్మము ఏమి జీవనము ఓ మాయ ఘటమా - పిఠాపురం - రచన: కొసరాజు
04. చక్కని వదినకు సింగారమే సిగ్గుల చిరునవ్వు - పి.సుశీల,వసంత బృందం - రచన: కొసరాజు
05. పాలబుగ్గల చిన్నదాన్ని పెళ్ళికాని కుర్రదాన్ని - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు
06. మధురభావల సుమమాల మనసులో పూచే ఈ వేళ - పి.సుశీల, ఘంటసాల - రచన: డా. సినారె
07. స్వతంత్య్ర భారత యోధుల్లారా సవాల్ ఎదుర్కొని - పి.సుశీల బృందం - రచన: శ్రీశ్రీNo comments:

Post a Comment