( విడుదల తేది: 08.01.1970 గురువారం )
| ||
---|---|---|
ఆర్.కె అండ్ ఎన్.ఏ.టి. వారి
దర్శకత్వం: ఎన్.టి. రామారావు
సంగీతం: టి.వి.రాజు
తారాగణం: ఎన్.టి. రామారావు, చంద్రకళ, శాంతకుమారి,సత్యనారాయణ, మాష్టర్ హరికృష్ణ
| ||
01. ఓ బంగారు గూటిలోని చిలకా పేద ముంగిట్లో - ఘంటసాల, పి.సుశీల - రచన: డా. సినారె 02. కాలం ఈ కాలం ఒక బూ కలికాలం జట్టులాగ చెట్టులా - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: డా. సినారె 03. తాగితే తప్పేముంది అఫ్‌కోర్స్ తాగితే - ఘంటసాల, ఎన్.టి. రామారావు - రచన: డా. సినారె 04. తెలుగు జాతి మనది నిండుగ - ఘంటసాల, ఎన్.టి. రామారావు బృందం - రచన: డా. సినారె 05. నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాను ఖుషీ లేని - మహమ్మద్ రఫీ, ఎస్. జానకి బృందం 06. బ్రహ్మం తాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది తూచా - పి.సుశీల బృందం - రచన: కొసరాజు 07. మమతలెరిగిన నా తండ్రి మనసు తెలిసిన ఓ నాన్న - పి. శాంతకుమారి - రచన: డా. సినారె 08. మనిషి జన్మకు ఙ్ఞానకాంతికి మాతృదేవత (పద్యం) - ఘంటసాల - రచన: డా. సినారె |
Saturday, August 14, 2021
తల్లా ? పెళ్ళామా? - 1970
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment