Saturday, August 14, 2021

తాళిబొట్టు - 1970


( విడుదల తేది: 27.03.1970 శుక్రవారం )
జయక్ష్మీ ఆర్ట్స్ వారి 
దర్శకత్వం: టి. మాధవరావు 
సంగీతం: కె.వి. మహదేవన్ 
తారాగణం: కృష్ణ,విజయనిర్మల,కృష్ణంరాజు,విజయలలిత,రాజబాబు,రమాప్రభ 

01. ఎవరన్నారు నువ్వు మగవాడివని నేనంటాను - పి.సుశీల,ఘంటసాల - రచన: ఆత్రేయ  
02. చిట్టి చిట్టి చేతుల్లో ఏముందో చెప్పుకోండి చిన్నారి పాపాలు - పి.సుశీల - రచన: ఆత్రేయ
03. కలలోన నా తాత కనిపించినాడు కలతగా నలతగా - ఘంటసాల - రచన: ఆత్రేయ 
04. చెంపకు చారెడు కళ్ళున్నాయి కళ్ళకు బోలెడు - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఆత్రేయ
05. నా కన్నేతనంతో ముత్తంతా నీ కన్నుల కైపుగ మారుస్తా - పి. సుశీల - రచన: ఆత్రేయ
06. పాడమంటే పాడుతాను నవ్వమంటే నవ్వుతాను - పి.సుశీల - రచన: ఆత్రేయ



No comments:

Post a Comment