Saturday, August 14, 2021

తల్లి తండ్రులు - 1970


( విడుదల తేది: 23.07.1970 గురువారం )
రామవిజేతా ఫిలింస్ వారి 
దర్శకత్వం: కె. బాబూరావు 
సంగీతం: ఘంటసాల 
తారాగణం: జగ్గయ్య,సావిత్రి, శోభన్‌బాబు,హరనాధ్, వై. విజయ,విజయలలిత

01. ఇదే శృంగారమోయి ఇదే ఆనందమోయి పరువములోనే - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: ఆరుద్ర
02. ఈనాడు అమ్మాయి పుట్టిన రోజు అయినవారి - ఘంటసాల,పి.సుశీల - రచన: దాశరధి
03. గొబ్బియల్లో గొబ్బియల్లో కొండమల్లెకు గొబ్బిళ్ళు ఆదిలక్ష్మి - ఎస్. జానకి బృందం - రచన: ప్రయాగ
04. తక్కువేమి మనకు నువ్వు నా పక్కనుండు - ఎస్.పి. బాలు, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజు
05. పాట పాడనా ప్రభూ పాట పాడనా నీ కౌగిట వీణను నేనై నీ - పి.సుశీల - రచన: దాశరధి
06. మనిషిని చూశాను ఒక మంచి మనిషిని చూశాను - ఘంటసాల, ఎస్.జానకి - రచన: ఆత్రేయ 
07. ముద్దులు కురిసే ఇద్దరి - ఘంటసాల, ఎల్. ఆర్. ఈశ్వరి, ఎస్. జానకి - రచన: డా. సినారె



No comments:

Post a Comment