Thursday, March 15, 2012

కార్తవరాయని కధ - 1958


( విడుదల తేది: 18.10.1958 శనివారం )
ఆర్. ఆర్. పిక్చర్స్ వారి
దర్శకత్వం: రామన్న
సంగీతం: జి. రామనాధన్ మరియు అశ్వద్ధామ
గీత రచన : దేవులపల్లి
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, కన్నాంబ, రమణారెడ్డి, గిరిజ,ముక్కామల,
పద్మనాభం, బాలకృష్ణ,

01. ఆనందమోహనా ఖగరాజ వాహనా అవతారలీలా విలాసా - పి.బి.శ్రీనివాస్ - సంగీతం: అశ్వద్ధామ
02. ఒకసారి రావా ఓ వినాయక దేవా (పద్యం) - ఘంటసాల - సంగీతం: జి. రామనాధన్
03. ఓ ఒకసారి చూడవా... నీపైన మనసంటినే నా ప్రేయసి - పి.బి.శ్రీనివాస్ - సంగీతం: అశ్వద్ధామ
04. కావాలి కావాలి దేవి దర్శనం కావాలి - పి.బి.శ్రీనివాస్ - సంగీతం: అశ్వద్ధామ
05. కొండమీద చందమామ కోరితే కొక్కిరాయి కాలు విరిగేను - కె. రాణి బృందం - సంగీతం: అశ్వద్ధామ
06. గాజులమ్మ గాజులు కన్నియచేతుల మోజులు కాబోయే మా - ఎస్. జానకి - సంగీతం: అశ్వద్ధామ
07. తేనెసోనల .లోకము గులాబి - ఎ.పి.కోమల,పిఠాపురం,పి.లీల,ఘంటసాల సంగీతం: జి. రామనాధన్
08. నామనసేమోనే సఖియా నన్నిడి పోయేనే ఏమని చెప్పుదునే - పి. లీల - సంగీతం: జి. రామనాధన్
09. పూచే మల్లి రెమ్మ కాచే - ఎ.పి.కోమల, రత్నమాల, సుందరమ్మ, కె. రాణి బృందం సంగీతం: జి. రామనాధన్
10. ప్రభో శూలపాణే విభో విశ్వనాధా మహదేవ - మాధవపెద్ది, సత్యవతి బృందం - సంగీతం: అశ్వద్ధామ
11. మిగిలింది మరొక్క ఒక్క క్షణం ఒక్క క్షణం  - ఎం.ఎస్. రామారావు బృందం - సంగీతం: అశ్వద్ధామ
12. మీసాల రోసయ్యో రోసాల ముసలయ్యా - మాధవపెద్ది, రత్నమాల బృందం సంగీతం: జి. రామనాధన్
13. మూగే చీకటి ముసుగులో దాగే బంగరు తారా - ఎస్. జానకి, పి.బి. శ్రీనివాస్ - సంగీతం: అశ్వద్ధామ
14. శంగిలి జింబిలి గిలిగిలి చండివే - మాధవపెద్ది, టి.జి.కమలాదేవి, ఘంటసాల సంగీతం: జి. రామనాధన్



No comments:

Post a Comment