( విడుదల తేది: 31.03.1971 బుధవారం )
| ||
---|---|---|
నవశక్తి ప్రొడక్షన్స్ వారి దర్శకత్వం: సి.ఎస్. రావు సంగీతం: శంకర్ - జైకిషన్ (తొలి తెలుగు చిత్రం) తారాగణం: ఎన్.టి. రామారావు,వాణిశ్రీ,శారద,నాగయ్య,రేలంగి,పద్మనాభం,హేమలత | ||
01. కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - ఘంటసాల - రచన: ఆరుద్ర 02. కంటిచూపు చెపుతోంది కొంటె నవ్వు - శారద (హిందీ గాయిని) - రచన: ఆరుద్ర 03. కళ్ళల్లొ పెట్టి చూడు గుండెల్లొ గుండె - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - రచన: ఆరుద్ర 04. బతకమ్మ బతకమ్మ ఉయ్యాల - పి.సుశీల, బి. వసంత బృందం - రచన: డా. సినారె 05. మధురాతి మధురం మన ప్రేమ మధువు - ఘంటసాల, శారద (హిందీ గాయిని ) - రచన: ఆరుద్ర 06. సుడిగాలిలొన దీపం కడవరకు వెలుగునా - ఘంటసాల - రచన: ఆరుద్ర 07. సువ్విసువ్వి సువ్విసువ్వి చూడే ఓలమ్మి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: డా. సినారె |
Sunday, February 19, 2012
జీవిత చక్రం - 1971
Labels:
GH - జ
Subscribe to:
Post Comments (Atom)
మీ ప్రయత్నం చాలా బాగుంది. మీ కృషి అభినందనీయం.
ReplyDelete