Sunday, February 19, 2012

జీవన లీల - 1979


( విడుదల తేది: 02.10.1979 మంగళవారం )
సత్యశ్రీ ఫిలింస్ వారి
దర్సకత్వం - శ్రీనివాస మూర్తి 
సంగీతం: హరిరాం,సత్యారావు,బ్రహ్మానందం
తారాగణం: విశ్వనాథ్,శ్రీసత్య,సి. రామ మోహన్ రావు,సూర్యప్రకాశరావు,జయకుమార్,
బాలబాబు,సునీతా దేవి

01. ఇదేరా జీవన లీల నిరాశల కన్నీలేరే  - ఆనంద్ - రచన: ఎ. రామకృష్ణ - సంగీతం: సత్యారావు
02. ఒహోహో ఏమి సోగాసులే - ఆనంద్ - రచన: గోపి - సంగీతం: హరిరాం
03. చూడకు అలా చూడకు  - ఘంటసాల , పి. సుశీల - రచన: లక్ష్మీనరసింహ శాస్త్రి - సంగీతం: బ్రహ్మానందం
04. పూల రాగాలలో గాలి  - ఎస్.పి. బాలు, వాణి జయరాం - రచన: డా, సినారె - సంగీతం: హరిరాం

                                              పాటల ప్రదాత శ్రీనివాస్ గారు 

No comments:

Post a Comment