Sunday, February 19, 2012

జగత్ జెంత్రీలు - 1971


( విడుదల తేది: 30.12.1971 గురువారం )
ఫల్గుణ ప్రొడక్షన్స్ వారి
దర్శకత్వం: పి. ఏ. కామేశ్వరరావు మరియు కె. రాఘవ
సంగీతం: ఎస్.పి. కోదండపాణి
తారాగణం: శోభన్‌బాబు, వాణిశ్రీ, ప్రభాకరరెడ్డి, రేణుక, రాజబాబు, జ్యోతిలక్ష్మి,త్యాగరాజు

01. ఎక్కడున్నాడొ వాడెక్కడున్నాడో చక్కని జతగాడు నా చెక్కిలి - ఎల్. ఆర్. ఈశ్వరి
02. ఛీరియో టాటా కన్నులనిండా కైపులు ఉంటే నో ఫియర్ మైడియర్ - ఎల్. ఆర్. ఈశ్వరి బృందం
03. నీ మనసులోకి రావాలి కాపురానికి నే అద్దె ఎంత ఇవ్వాలి మాసానికి - ఎస్.పి. బాలు, పి.సుశీల
04. పచ్చజొన్న చేనుకాడ చూశానయ్యో నువ్వు పైలా - పి.సుశీల, ఘంటసాల - రచన: కొసరాజు
05. హరి ఓం హరి ఓం అనరా ఆల్‌బిత్తర్ - ఎస్. పి. బాలు బృందం



No comments:

Post a Comment