Wednesday, February 22, 2012

జ్యోతిలక్ష్మి - 1973


( విడుదల తేది: 07.12.1973 శుక్రవారం )
స్వాతి ఇంటర్నేషనల్ వారి
దర్శకత్వం: కె. యస్. రెడ్డి
సంగీతం: చక్రవర్తి
తారాగణం: జ్యోతిలక్ష్మి,రామకృష్ణ,ప్రభాకర రెడ్డి,నగేష్,రమాప్రభ,సావిత్రి,రామదాసు

01. ఓరయ్యో జంజీర జనక జానక మోగింది ఓలమ్మో - ఎల్. ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: అరుద్ర
02. చరిత చరిత సుమ ..ఎందున్నవురా  - ఎస్.పి. బాలు,ఎస్.జానకి, బి. వసంత - రచన: డా. సినారె
03. నిన్నటిదాన్ని మొన్నటిదాన్నిగాదురోయి - ఎల్.ఆర్. ఈశ్వరి కోరస్ - రచన: డా. సినారె
04. నేను బాగున్నానా నా వగలు బాగున్నాయా  - ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: అరుద్ర

                                        పాటల ప్రదాత శ్రీ సుందర్ రాజన్ గారు

                                         ఈ క్రింది పాట అందుబాటులో లేదు

01. కవ్వించకే  నీ కళ్ళతో ఊరించకే నీ నవ్వుతో చెలరేగి - ఎస్.పి. బాలు, పి.సుశీల - రచన: దాశరధి



No comments:

Post a Comment