Friday, June 5, 2009

దేవదాసు - 1953


( విడుదల తేది: 26.06.1953 శుక్రవారం )
వినోదా వారి
దర్శకత్వం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: సి. ఆర్. సుబ్బురామన్
గీత రచన: సముద్రాల సీనియర్
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు, ఆర్. నాగేశ్వరరావు,
 సి. ఎస్. ఆర్. ఆంజనేయులు,పేకేటి, లలిత

01. అందాల ఆనందం ఇందేనయా అందం చూడవయా ఆనందించవయా - ఆర్.బాలసరస్వతీదేవి
02. అంతా భ్రాంతియేనా జీవితానా వెలుగింతేనా ఆశానిరాశేనా మిగిలేది - కె. రాణి
03. ఇంత తెలిసుయుండి ఈ గుణమేలరా పంచమ - ఆర్.బాలసరస్వతీదేవి - క్షేత్రయ్య పదం
04. ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేనా అయ్యవారు - కె. జమునారాణి,ఉడుతా సరోజిని
05. ఓ దేవదా ఓ పార్వతి చదువు ఇదేనా మన వాసి వదిలేసి - జిక్కి, ఘంటసాల (కె.రాణి హమ్మింగ్)
06. కుడి ఎడమైతే పొరబాటు లేదోయి ఓడిపోలేదోయి సుడిలో దూకి ఎదురీదక - ఘంటసాల
07. కల ఇదని నిజమిదని తెలియదులే బ్రతుకింతేనులే ఇంతేనులే - ఘంటసాల
08. చెలియ లేదు చెలిమి లేదు వెలుతురే లేదు ఉన్నదంతా చీకటైతే ఉంది నీవేనే - ఘంటసాల, కె.రాణి
09. జగమే మాయా బ్రతుకే మాయా వేదాలలో సారమింతేనయా ఈ వింతేనయా - ఘంటసాల
10. తానే మారెనా గుణమ్మే మారెనా దారి తెన్ను లేనే లేక ఈ తీరాయెనా - ఆర్.బాలసరస్వతీదేవి
11. పల్లెకు పోదాం పారును చూదాం చెలోచలో అల్లరి చేదాం చెలోచెలో - ఘంటసాల

( జగమే మాయా.. సుబ్బురామన్ గారి నిర్యాణాంతరం ఈ పాటకు ఎం. ఎస్. విశ్వనాధన్ గారు వరస చేసారు.మిగిలిన పాటలు సుబ్బురామన్ స్వరపరచగా విశ్వనాధన్ రికార్డు చేసి నేపధ్య సంగీతాన్ని అందించారు)



No comments:

Post a Comment