Friday, June 5, 2009

దీక్ష - 1974


( విడుదల తేది: 11.12.1974 బుధవారం )
శ్రీ పద్మజా మూవీస్ వారి
దర్శకత్వం: కె. ప్రత్యగాత్మ
సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు
తారాగణం: ఎన్.టి.రామారావు, జమున, అంజలీదేవి, రాజబాబు, ప్రభాకర రెడ్డి  

01. బుల్ బుల్ బ్యూటీ వయ్యారి మైడియర్ ప్యారీ  - ఘంటసాల బృందం - రచన:కొసరాజు 
02. నాన్న అనే రెండక్షరాలు మరపు రాని మధురాక్షరాలు - ఘంటసాల,ఎస్.జానకి - రచన: దాశరధి
03. పూలమ్మే పిల్లొచ్చింది గాలికి ఘుమ ఘుమలిచ్చింది - పి.సుశీల - రచన: డా. సినారె
04. మెరిసే మేఘమాలికా ఉరుములు చాలుచాలిక - ఎస్.పి. బాలు - రచన: డా. సినారె
05. రాక రాక వచ్చావు మావ వేచి వేచి ఉన్నది భామ - వాణీ జయరాం - రచన: కొసరాజు
06. సరదాగా సంతకెళితే ఏమవుతుంది - ఎం.రమేష్, ఎల్. ఆర్. ఈశ్వరి - రచన: కొసరాజుNo comments:

Post a Comment