( విడుదల తేది: 11.03.1960 శుక్రవారం )
| ||
---|---|---|
రవుతూ పిక్చర్స్ వారి దర్శకత్వం: ఎస్. ఆర్. పినిశెట్టి సంగీతం: పెండ్యాల నాగేశ్వరరావు గీత రచన: ఆరుద్ర తారాగణం: చలం, సి. ఎస్. ఆర్. ఆంజనేయులు, గుమ్మడి, రామకృష్ణ, కృష్ణకుమారి,హేమలత, రాజశ్రీ | ||
01. అసలు నీవు రానేల అంతలోనే పోనేల మనసు దోచే - పి.బి.శ్రీనివాస్,జిక్కి 02. ఎవరికి వారే యమునా తీరే ఇక లేనే లేరోయి నా అనువారే - పి.బి.శ్రీనివాస్ 03. ఏం పిల్లో టింకిరి బింకిరిగున్నావు ఎక్కడో చెక్కర్ - పిఠాపురం, స్వర్ణలత 04. చిరంజీవి పిల్లలారా చిన్నారి పాపల్లారా చింతలేక జీవించండి - ఎస్.జానకి 05. నా మనసెంతో నాజూకు అది నజరానా నీకు - జిక్కి 06. నిత్యకల్యాణము పచ్చతోరణము బంగారు - ఎస్.జానకి, సరొజిని బృందం 07. నీమది పాడెను ఏమని నిజానికి నీవే నేనని - పి.బి.శ్రీనివాస్,పి.సుశీల 08. టనానా టంకుచెలో రాజా టనానా టంకుచెలో- ఘంటసాల 09. సాగిపోవు ప్రియతమా ఆగుమా నా మనసులోని ఆవేదన - ఎస్.జానకి |
No comments:
Post a Comment