( విడుదల తేది: 29.01.1960 శుక్రవారం )
| ||
---|---|---|
లలిత మూవీస్ వారి దర్శకత్వం: వినోద్ దేశాయ్ సంగీతం: యం. రంగారావు గీత రచన: శ్రీశ్రీ తారాగణం: నిరూపారాయ్,కమ్మో,లలితాపవర్, ఉమాదత్తా,బేబి ఉమ,మనోహర్ దేశాయి,సప్రూ,సుందర్ | ||
01. ప్రణయామృతాల రాత్రియే కమనీయకాంతులీనెగా - పి.సుశీల 02. వినలేవ ఆగమంటే హృదయమ్ము లేదా బ్రతిమాలి - పి.సుశీల 03. శోకజగతినే చరించవలెనా తాళను పతినే చూడకే దేశముల - పి.సుశీల - ఈ క్రింది పాటలు అందుబాటులో లేవు - 01. ఆహా బలియే నా గతి అనుభవింపవలెనా పతి లేకుంటే - పి.సుశీల 02. ఇది కలకాదే ఎదలోని రాగమే పొంగి నయనాల - పి.సుశీల 03. ఓ మనుష్యలో కైక సతీమతల్లి సానపట్టిన జాతివజ్రమవు నీవు - పి.బి. శ్రీనివాస్ 04. చిరునవ్వులొలికించే చిన్నారి చిట్టిపాపా సిరిలాలి - యు. రామమ్ బృందం 05. నయనము లొకేసారి పాడెనయా మోహము లీనాడు - కె.జమునారాణి బృందం |
No comments:
Post a Comment