( విడుదల తేది: 07.01.1960 గురువారం )
| ||
---|---|---|
శంభూ ఫిలింస్ వారి
దర్శకత్వం: ఆదూర్తి సుబ్బారావు
సంగీతం: మాష్టర్ వేణు మరియు ఎస్. రాజేశ్వరరావు
గీత రచన: కొసరాజు
తారాగణం: అక్కినేని, సావిత్రి, ఎస్.వి. రంగారావు,రేలంగి, గుమ్మడి
| ||
01. అందాల బొమ్మా శృంగారములొ బంగారము - మాధవపెద్ది,జిక్కి - సంగీతం: మాష్టర్ వేణు 02. ఆలు మొగుడు పొందు - పి.సుశీల,స్వర్ణలత, టి.వి. రత్నం కోరస్ - సంగీతం: మాష్టర్ వేణు 03. ఎంత మంచివాడవురా ఎన్నినోళ్ళ పొగడుదు - పి.సుశీల,ఘంటసాలకోరస్ - సంగీతం: మాష్టర్ వేణు 04. ఘుమ ఘుమ ఘుమ ఘుమాయించు - మాధవపెద్ది,పి.లీల - సంగీతం: మాష్టర్ వేణు 05. చెంగు చెంగున గంతులు వేయండి ఓ జాతిబుజ్జాయిల్లారా - పి.సుశీల - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 06. తెలతెలవారెను లేవండమ్మా చెలియల్లారా - జిక్కి,రాఘవులు బృందం - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 07. నాజూకు తెచ్చు టోపి నాతోటి వచ్చు టోపి నా టోపి - మాధవపెద్ది - సంగీతం: మాష్టర్ వేణు 08. పొగరుమోతు పోట్టగిత్తరా ఓరయ్యా దీని చూపే సింగార - ఘంటసాల - సంగీతం: ఎస్. రాజేశ్వరరావు 09. మాట పడ్డావురా మెచ్చలేదు నిన్ను పిచ్చితండ్రి (పద్యం) - ఘంటసాల - సంగీతం: మాష్టర్ వేణు 10. రైతు మేడిబట్టి సాగాలెరా లోకం వాడి - ఘంటసాల,పి.సుశీల బృందం - సంగీతం: మాష్టర్ వేణు |
సినిమాలు, పాటలు, గీత రచయితలు, సంగీత దర్శకులు, నిర్మాత, దర్శకుల వివరాలను అందిస్తున్నందుకు ధన్యవాదాలు. చిత్రం లోని బొమ్మలకి మీరు వేస్తున్న బోర్డర్లు/ఫ్రేములు చాలా బావుంటున్నాయి.
ReplyDeleteమీ ప్రశంసకు ధన్యవాదాలు
ReplyDelete