Saturday, July 10, 2021

నిరపరాధి - 1963 (డబ్బింగ్)


( విడుదల తేది: 03.03.1963 శుక్రవారం )
శ్రీ మురుగన్ పిక్చర్స్ వారి
దర్శకత్వం: చిత్రపు నారాయణమూర్తి
సంగీతం: మారెళ్ళ 
గీత రచన: శ్రీశ్రీ
తారాగణం: అక్కినేని,టి. ఆర్. రామచంద్రన్,నంబియార్,పద్మిని,రాగిణి, ఇ.వి. సరోజ

              - ఈ క్రింది పాటల వివరాలు మాత్రమే - పాటలు అందుబాటులో లేవు -

01. ఉల్లాస సరసమో ఇట కల్ల కలహాలివి యెల్లా - పి.లీల
02. ఏలరా ఈ ప్రయాస తులువా - ఎస్.జానకి,రామం,సరోజ,లలిత బృందం
03. కన్నెకు నా నటనమాయె తిన్నని మార్గం నే కన్నువిచ్చి ఆటలాడి - జిక్కి
04. మందార మణిహార మాలవే మనసిచ్చి మనసందు - రామచంద్రరావు, ఎస్. జానకి
05. మనమలరే సరసిజమా మందహాస రాగమా - ఎస్. జానకి
06. మౌనమే ప్రధానం ఇదయే మరచి బ్రతుక వలదు - ఘంటసాల
07. రాజా ఇలా చూడు రాజా నీ మాయలే మరేలా - సత్యారావు, ఎస్. జానకి



No comments:

Post a Comment