Saturday, July 10, 2021

నర్తనశాల - 1963


( విడుదల తేది: 11.10.1963 శుక్రవారం )
రాజ్యం పిక్చర్స్ వారి
దర్శకత్వం: కె. కామేశ్వరరావు
సంగీతం: సుసర్ల దక్షిణామూర్తి
తారాగణం: ఎన్.టి. రామారావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, మిక్కిలినేని, దండమూడి రాజగోపాల్,కాంతారావు కాంచనమాల,రేలంగి,ముక్కామల

01. అన్న ఇల్లాలు తమ్నునికి అమ్మకాదే ఎటుల (పద్యం) - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
02. ఆడితప్పని మాయమ్మ అభిమతాన సత్య (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
03. ఎవ్వరి కోసం ఈ మందహాసం ఒకపరి వివరించవే సొగసరి - ఘంటసాల,పి.సుశీల - రచన: శ్రీశ్రీ
04. ఎవ్వాని వాకిట యిభమదపంకంబు రాజ(పద్యం) - ఘంటసాల - రచన: తిక్కన్న
05. ఏనుంగునెక్కి పెక్కేనుంగులిరుగడరాబుర వీధుల(పద్యం) - ఘంటసాల - తిక్కన్న
06. కాంచనమయ వేదికా కనత్కేకతనోజ్వల విభ్రమము(పద్యం) - ఘంటసాల - తిక్కన్న
07. కౌరవసేనజూచె వణకెన్‌దొడగెన్ మదిలోన నేను (పద్యం) - మాధవపెద్ది  - తిక్కన్న
08. జయ గణనాయక విఘ్నవినాయక - ఎస్.జానకి,ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
09. జననీ శివకామినీ జయశుభకారిణి విజయరూపిణీ జననీ - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
10. దరికి రాబోకు రాబోకు రాజా ఓ ఛేది రాజా వెర్రి రాజా - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
11. దుర్వారోద్యమబాహువిక్రమరతా (పద్యం) - పి.సుశీల - రచన: తిక్కన్న
12. నరవరా ఓ కురువరా వీరల నీకు సరి లేరని - ఎస్. జానకి - రచన: సముద్రాల సీనియర్
13. పోటుమొగండులా బుగిలిపోయిన వింటిని (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
14. ప్రేలితి వెన్నో మార్లు కురువృధ్దుల ముందర (పద్యం) - ఘంటసాల - రచన: సముద్రాల సీనియర్
15. వచ్చినవాడు ఫల్గుణుడు అవశ్యము (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
16. విజయీ భవా విజయా .. జయ పాండురాజ తనయా - బృందగీతం - రచన: సముద్రాల సీనియర్
17. శీలవతి నీ గతి ఈ విధిగా మారెనా అడుగడున -  బెంగళూరు  లత - రచన: సముద్రాల సీనియర్
18. సలలిత రాగసుధారస సారం సర్వ - మంగళంపల్లి,బెంగళూరు లత - రచన: సముద్రాల సీనియర్
19. సఖియా వివరించవే వగలెరిగని చెలునికి నా కధ - పి.సుశీల - రచన: సముద్రాల సీనియర్
20. సింగం బాకటితో గుహాంతరమునన్ చేర్పాటు (పద్యం) - మాధవపెద్ది - రచన: సముద్రాల సీనియర్
21. సరసాలు ఉలికింప మురిపాలు పులకింప సయ్యాటలాడే - పి.సుశీల బృందం - రచన: కొసరాజు
22. హే గోపాలక హే కృపాజలనిధే హే సింధు (పద్యం) - పి.సుశీల - శ్రీక్రిష్ణామృతము నుండి



1 comment: